ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు

ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్‌) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కార్యాలయాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

  • అప్రెంటిస్ ఖాళీల సంఖ్య - 232

అర్హత: యూజీసీ/ఏఐసీటీఈ గుర్తింపు పొందిన యూనివర్సిటీలు/ఇన్‌స్టిట్యూట్ల నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పూర్తి చేసి ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 2026 అక్టోబరు 1 నాటికి 20 నుంచి 25 ఏళ్లు మించకూడదు.

స్టైపెండ్: నెలకు రూ.14,150. నుంచి రూ.16,650.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా

దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ - పురుష అభ్యర్థులకు రూ.800. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ - మహిళా / ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ,ఎస్టీ,
పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.200.

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 2026 నవంబరు 01.

ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష తేదీ: 2026 నవంబరు 07.

Website: https://nats.education.gov.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram