స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్), భిలాయ్ స్టీల్ ప్లాంట్ (BSP), హెచ్ఆర్-ఎల్&డీ విభాగం 2026-27 సంవత్సరానికి గాను వివిధ విభాగాల్లో ట్రేడ్ (ITI), డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 710
వివరాలు:
ట్రేడ్ అప్రెంటిస్ (ITI)- మొత్తం: 516 ఖాళీలు
ఎలక్ట్రీషియన్: 95
ఫిట్టర్: 80
మల్టీమీడియా & యానిమేషన్ స్పెషల్ ఎఫెక్ట్స్: 9
టెక్నీషియన్ మెకాట్రానిక్స్: 20
ఎలక్ట్రానిక్స్ మెకానిక్: 20
మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ & ఆటోమేషన్: 25
ఇన్స్ట్రుమెంట్ మెకానిక్: 35
మెషినిస్ట్: 25
టర్నర్: 15
వెల్డర్: 15
ఐసీటీఎస్ఎం (ICTSM): 15
ఏఓసీపీ (AOCP): 15
డీజిల్ మెకానిక్: 15
టూల్ & డై మేకర్: 10
ఎల్ఏసీపీ: 10
మెకానిక్ మోటార్ వెహికల్: 10
తదితరాలు..
డిప్లొమా అప్రెంటిస్- మొత్తం: 124 ఖాళీలు
సెరామిక్ టెక్నాలజీ: 02
కెమికల్: 02
సివిల్: 02
కంప్యూటర్ సైన్స్: 02
ట్రిపుల్ఈ: 05
డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ (DP): 05
డిప్లొమా ఇన్ నర్సింగ్ (GNM): 05
డిప్లొమా ఇన్ ఫార్మసీ (D.Pharma): 05
తదితరాలు...
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్- మొత్తం: 70 ఖాళీలు
సెరామిక్ టెక్నాలజీ: 02
కెమికల్: 10
సివిల్: 10 కంప్యూటర్ సైన్స్: 02
ట్రిపుల్ఈ: 05
బ్యాచిలర్ ఇన్ ఆర్ట్స్ (BA): 05
బ్యాచిలర్ ఇన్ సైన్స్ (B.Sc): 05
బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ (BCA): 05
బీఎస్సీ నర్సింగ్: 05
తదితరాలు...
అర్హత: అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ/యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగం ట్రేడుల్లో ఐటీఐ, డిప్లొమా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. గత ఐదు సంవత్సరాలలో (2022, 2023, 2024, 2025, 2026) ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు, లేదా ఇప్పటికే అప్రెంటిస్ శిక్షణ పూర్తి చేసిన/చేస్తున్నవారు, అలాగే 1 సంవత్సరం అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.
వయోపరిమితి: 31.10.2026 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి.
స్టైపెండ్: నెలకు ట్రేడ్ అప్రెంటిస్‌కు రూ.9,600; డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.10,900; గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.12,300.
ఎంపిక విధానం: ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుంది (పదో తరగతి మార్కులకు 30%, ఐటీఐ/డిప్లొమా/డిగ్రీ మార్కులకు 70% వెయిటేజీ ఇస్తారు).
దరఖాస్తు విధానం: https://apprenticeshipindia.org పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకుని, దరఖాస్తు చేసుకోవాలి. గ్రాడ్యుయేట్, డిప్లొమా అభ్యర్థులు https://nats.education.gov.in (NATS) పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకుని, అప్లై చేయాలి. ఆ తర్వాత కేటాయించిన షెడ్యూల్ ప్రకారం వాక్-ఇన్ ప్రక్రియకు హాజరుకావాలి.
దరఖాస్తు చివరి తేదీ: 20.10.2026.
వాక్ఇన్ తేదీలు: అక్టోబరు 27 నుంచి నవంబరు 21 వరకు.
వేదిక: రూమ్ నంబర్ 123, హెచ్ఆర్డీసీ భిలాయ్ స్టీల్ ప్లాంట్, ఛత్తీస్‌గఢ్.
Website:https://nats.education.gov.in/
Link copied to clipboard!
టీహెచ్‌డీసీలో సీనియర్ మేనేజర్ పోస్టులు
ఆర్ఆర్బీ - ఎన్టీపీసీ ఉద్యోగాలు
నేషనల్ ఇన్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు
ఎంఎస్ఎంఈ-కేవీఐసీ ఈస్ట్ జోన్లో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు
ఐఐటీ హైదరాబాద్‌లో బిజినెస్ అనలిస్ట్ ఉద్యోగాలు
హైదరాబాద్ జిల్లా ఆయుష్ డిపార్ట్మెంట్లో మల్టీ పర్పస్ వర్కర్ ఉద్యోగాలు
కేయూసీబీలో మేనేజర్ ఉద్యోగాలు
కర్నూలు జిల్లాలో సోషల్ కౌన్సిలర్ ఉద్యోగాలు
ఈసీహెచ్ఎస్లో మెడికల్, పారామెడికల్, నాన్-మెడికల్ పోస్టులు
బెల్లో సీనియర్ అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు
ఎన్ఐఎన్లో బీఎన్‌వైఎస్ కోర్సు ప్రవేశాలు
జాయింట్ సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ డిసెంబర్-2026
ఎన్జీ రంగా వర్సిటీలో పీజీ ఎంబీఏ (అగ్రి బిజినెస్) ప్రోగ్రామ్
జేఎన్ఏఎఫ్ఏయూలో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అడ్మిషన్స్
జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (జామ్-2027)
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2027
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
డీఆర్డీఓలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఐఆర్సీటీసీలో అప్రెంటిస్ పోస్టులు
నార్త్ వెస్ట్రన్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
హైదరాబాద్ ఈసీఐఎల్‌లో ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
సెయిల్ భిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఐవోసీఎల్ రిఫైనరీస్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఆర్ఆర్సీ- సదరన్ రైల్వేలో స్పోర్ట్స్ కోటా పోస్టులు
కెనరా బ్యాంకులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు
డీఆర్డీఓ-డీఐపీఆర్‌లో ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు
కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలు
దేశవ్యాప్తంగా 15.56 లక్షల హెక్టార్లలో తగ్గిన వరి సాగు
సుప్రీం కోర్టు న్యాయమూర్తులు
దేశంలో 60 చీతాలు
గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు
మధ్యప్రదేశ్‌లో మళ్లీ ప్రభుత్వ బస్సు సేవలు
‘మేక్ ఇన్ ఇండియా’
స్మార్ట్ఫోన్లకు ప్రత్యేక ప్రమాణాలు
ఇక్రిశాట్ ఒప్పందం
రెపో రేటు
ఎయిరిండియా, సింగపూర్ ఎయిర్‌లైన్స్ భాగస్వామ్యం
భారత్, స్విట్జర్లాండ్ మధ్య 5 ఒప్పందాలు
జీఎస్టీ వసూళ్లు
స్వదేశీ ‘గ్యాన్’ సెమీకండక్టర్ల తయారీ
ఎన్టీపీసీతో ఫ్రాన్స్ కంపెనీ జట్టు
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ)
2026-27కు వృద్ధి అంచనాలు
యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు
మనీ మ్యూల్ ఖాతాలకు కొత్త నిబంధనలు
బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్స్
యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్
డబ్ల్యూహెచ్‌వో, యునిసెఫ్ సంయుక్త నివేదిక
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనం
ఈపీఐసీ నివేదిక
నేషనల్ ఇంటర్న్‌షిప్ పోర్టల్ 2025-26 నివేదిక
ప్రయాణ, పర్యాటక అభివృద్ధి సూచీ
‘ఎం3ఎం హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2026’
‘టూరిజం ఎక్స్పెండిచర్ సర్వే’
స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌లైన్ అవార్డ్స్ ర్యాంకులు