ఐవోసీఎల్‌ రిఫైనరీస్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

ఐవోసీఎల్‌ రిఫైనరీస్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

అతిపెద్ద భారత ప్రభుత్వ రంగ సంస్థ- ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్‌), రిఫైనరీస్‌ డివిజన్ పరిధిలోని బొంగైగావ్‌, గువాహటి రీజియన్‌లలో ట్రేడ్‌ అప్రెంటిస్‌/టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

అప్రెంటిస్: 58 ఖాళీలు

  • ట్రేడ్‌ అప్రెంటిస్‌ (కెమికల్‌): 36

  • ట్రేడ్‌ అప్రరెంటిస్‌ (బాయిలర్‌): 14

  • టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ (ఇన్‌స్ట్రుమెంటేషన్‌): 08

అర్హత: సంబంధిత విభాగాల్లో డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 30.09.2026 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.

ముఖ్య తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 28.09.2026.

దరఖాస్తు చివరి తేదీ: 18.10.2026.

Website:https://www.iocl.com/apprenticeships

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram