కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో టెక్నీషియన్‌/ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులు

కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో టెక్నీషియన్‌/ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులు

కొచ్చిలోని కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌.. ఐటీఐ ట్రేడ్‌, టెక్నీషియన్‌ ఒకేషనల్‌ అప్రెంటిస్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 210

వివరాలు:

  • ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌: 205

  • టెక్నీషియన్‌ (ఒకేషనల్‌) అప్రెంటిస్‌: 05

విభాగాలు: ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, వెల్డర్‌, ఫిట్టర్‌, మెషినిస్ట్‌, ఎలక్ట్రానిక్‌ మెషినిస్ట్‌, డ్రాట్స్‌మ్యాన్‌, మెకానిక్‌ డిజిల్‌, పైప్‌ ఫిట్టర్‌, ప్లంబర్‌, మెరైన్‌ ఫిట్టర్‌, అకౌంటింగ్‌ అండ్‌ ట్యాక్సేషన్‌/అకౌంట్స్‌ ఎగ్జిక్యూటివ్‌, కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌, ఆఫీస్‌ ఆపరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌, ఫుడ్‌ అండ్‌ రెస్టారెండ్‌ మేనేజ్‌మెంట్‌, క్రాఫ్ట్‌ బేకర్‌ తదితరాలు.

అర్హత: టెన్త్‌, ఐటీఐ, నేషనల్‌ ట్రేడ్‌ సర్టిఫికేట్‌, ఒకేషనల్‌ హయ్యర్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (వీహెచ్‌ఎస్‌ఈ) ఉత్తీర్ఱత ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు రూ.11,000.

వయోపరిమితి: 08.10.2026 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 08.10.2026 .

Website:https://cochinshipyard.in/welcome

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram