డీఆర్‌డీఓ డీఈబీఈఎల్‌లో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఉద్యోగాలు

డీఆర్‌డీఓ డీఈబీఈఎల్‌లో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌  ఉద్యోగాలు

డీఆర్‌డీవో- డిఫెన్స్‌ బయో-ఇంజినీరింగ్‌ అండ్‌ ఎలక్ట్రోమెడికల్‌ ల్యాబొరేటరీ(డీఈబీఈఎల్‌) 2026-27 సంవత్సరానికి గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 28.

వివరాలు:

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 28 ఖాళీలు

సబ్జెక్టుల వారీగా ఖాళీలు:

మెకానికల్‌ ఇంజినీరింగ్‌: 07

ఎలక్ట్రానిక్స్‌/ఈసీఈ/ఈ అండ్‌ ఐ: 06

కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ: 03

కెమికల్‌ ఇంజినీరింగ్‌/కెమిస్ట్రీ: 04

బయో-మెడికల్‌ ఇంజినీరింగ్‌: 04

టెక్స్‌టైల్‌ ఇంజినీరింగ్‌: 01

లైబ్రరీ సైన్స్‌: 01

ఫిజిక్స్‌: 01

అకౌంట్స్‌: 01

వ్యవధి: ఏడాది.

అర్హత: సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ, బీఎల్‌ఐఎస్సీ, బీకాం ఉత్తీర్ణత ఉండాలి. 

స్టైపెండ్‌: నెలకు 12,300.

ఎంపిక విధానం: విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు చివరి తేదీ: 20.05.2026.

జాయినింగ్‌ తేదీ(తాత్కాలిక): 01.07.2026.

Website:https://drdo.gov.in/drdo/en

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram