ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్‌లో అప్రెంటిస్‌ ఉద్యోగాలు

ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్‌లో అప్రెంటిస్‌ ఉద్యోగాలు

ఎన్‌హెచ్‌పీసీ (ఎన్‌హెచ్‌పీసీ) లిమిటెడ్‌ వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

ఐటీఐ/డిప్లొమా/గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 182

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీలో  ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

స్టైపెండ్‌: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ.15,000, డిప్లొమా అప్రెంటిస్‌లకు రూ.13,500 & ఐటీఐ అభ్యర్థులకు రూ.12,000.

ఎంపిక: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ:

ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా NATS లేదా NAPS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం ఎన్‌హెచ్‌పీసీ అధికారిక వెబ్‌సైట్ www.nhpcindia.com ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభం: 15 ఏప్రిల్ 2026.

దరఖాస్తుకు చివరి తేదీ: 06 మే 2026 (సాయంత్రం 05:00 గంటల వరకు).

Website:https://www.nfc.gov.in/recruitment.html

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram