యూసీఐఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు

యూసీఐఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ కడప జిల్లా, తుమ్మలపల్లిలోని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్‌), వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ట్రైనింగ్ కోసం దరఖాస్తులను కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య - 91 

వివరాలు:

1. ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్: 48 

2. టెక్నీషియన్ అప్రెంటిస్ (డిప్లొమా): 30

3. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 13 

అర్హతలు: సంబంధిత విభాగాల్లో ఐటీఐ/డిప్లొమా/డిగ్రీ/బీఈ/బీటెక్‌/(మైనింగ్/సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్)లో ఉత్తీర్ణులై ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 09-05-2026 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: అకడమిక్ మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తుకు చివరి తేదీ: 09-05-2026. 

Website:https://ucil.gov.in/public/recruitment.php

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram