ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్లాస్మాలో అప్రెంటిస్ పోస్టులు

ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్లాస్మాలో అప్రెంటిస్ పోస్టులు

గాంధీనగర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రిసెర్చ్ (ఐపీఆర్‌), 2026-27 సంవత్సరానికి గాను వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య - 50

వివరాలు: 

1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : 32 

2.టెక్నీషియన్ అప్రెంటిస్ : 18 

అర్హతలు: సంబంధిత విభాగాల్లో డిప్లొమా/డిగ్రీ/బీఈ/బీటెక్ (కంప్యూటర్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్)లో ఉత్తీర్ణులై ఉండాలి.

స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ.13,500, టెక్నీషియన్ అప్రెంటిస్‌లకు రూ.12,000.

ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులు డిగ్రీ/డిప్లొమాలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తుకు చివరి తేదీ: 11-05-2026.

Website:https://www.ipr.res.in/documents/jobs_career.html

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram