యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ ఖాళీలు

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ ఖాళీలు

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ (యూఓహెచ్‌) వివిధ విభాగాల్లో ప్రొఫెసర్‌/అసోసియేట్‌ ప్రొఫెసర్‌/ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

ప్రొఫెసర్‌/అసోసియేట్‌ ప్రొఫెసర్‌/అసిస్టెంట్ ప్రొఫెసర్‌: 40

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, ఎంఫిల్‌, పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 65 ఏళ్లు.

జీతం: నెలకు ప్రొఫెసర్‌కు రూ.1,44,200 - రూ.2,18,200, అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు రూ.1,31,400 - రూ.2,17,100, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రూ.57,700 - రూ.1,82,400.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.1000.

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు చివరి తేదీ: 2026 మార్చి 6. 

Website: https://uohyd.ac.in/non-teaching-project-staff/

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram