ఎన్‌హెచ్‌ఏఐలో డిప్యూటీ మేనేజర్‌ ఉద్యోగాలు

ఎన్‌హెచ్‌ఏఐలో డిప్యూటీ మేనేజర్‌ ఉద్యోగాలు

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన డిప్యూటీ మేనేజర్‌ (టెక్నికల్) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

డిప్యూటీ మేనేజర్‌(టెక్నికల్): 40 

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ (సివిల్‌ ఇంజినీరింగ్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

వేతనం: నెలకు రూ.56,100 - రూ.1,77,500.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా.

ఎంపిక విధానం: 2025 గేట్‌లో సాధించిన స్కోర్‌ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 9.

Website:https://nhai.gov.in/#/vacancies/current

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram