భూమి అనేక రకాల వృక్ష, జంతు జాతులకు నిలయం. ఒక నిర్దిష్ట ఆవాసంలోని మొక్కలు, జంతు జాతుల మధ్య ఉండే భిన్నత్వాన్నే జీవవైవిధ్యం అంటారు. స్థిరమైన, ఆరోగ్యవంతమైన ఆవరణ వ్యవస్థను నిర్మించడానికి ఇది తోడ్పడుతుంది. బయోడైవర్సిటీ అనేది జాతీయ సంపదకు సూచిక. మానవ జీవనానికి, వికాసానికి ఆధారం. అయితే మానవ చర్యల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా జీవవైవిధ్యానికి ముప్పు వాటిల్లుతోంది. దీంతో వాతావరణ స్థిరత్వం లోపించడంతోపాటు కరవులు, వరదలు లాంటి విపత్తులు సంభవిస్తున్నాయి. ఆహార భద్రత, ప్రజల జీవనోపాధికి నష్టం కలుగుతోంది. అందుకే జీవవైవిధ్యాన్ని రక్షించుకునేందుకు బయోడైవర్సిటీ హాట్స్పాట్లను ఏర్పాటు చేశారు. పోటీపరీక్షల నేపథ్యంలో దీని గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం..!
బయోడైవర్సిటీ హాట్‌స్పాట్స్ అంటే?
ఎవరు.. ఎలా గుర్తిస్తారు?
భారత్‌లో హాట్స్పాట్లు
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
(ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్, 2021)
Q: బయోడైవర్సిటీ హాట్‌స్పాట్ అనే పదాన్ని మొదటిసారి ఉపయోగించింది?
1) నార్మన్ మేయర్స్
2) అజీజ్ అబ్ సాబెర్
3) చార్లెస్ క్రిస్టోఫర్ ఆడమ్స్
4) వార్డర్ క్లైడ్ అల్లీ
సమాధానం: 1
(ఎస్ఎస్సీ జేఈ ఈఈ, 2021)
Q: కిందివాటిలో ఏది బయోడైవర్సిటీ హాట్‌స్పాట్ ప్రాంతం కాదు?
1) కాలిఫోర్నియా ఫ్లోరిస్టిక్ ప్రావిన్స్
2) మాడ్రియన్ పైన్-ఓక్ అడవులు
3) మెసో అమెరికా
4) అంటార్కిటికా
సమాధానం: 4
(UPSC Civil Services Exam (Prelims) 2010)
Q: Consider the following statement(s) related to the biodiversity hotspot.
I. It is an area with unusual concentration of species, many of which are endemic.
II. It is marked by serious threat to its biodiversity by humans.
Code:
1) Only I
2) Only II
3) Both I & II
4) Neither I nor II
Answer: C
(UPSC Civil Services Exam (Prelims) 2018)
Q: Consider the following statement(s) related to the biodiversity hotspots in India.
I. The North-eastern India is included in a separate CEPF funding region (Eastern Himalayas Biodiversity Hotspot), while Bangladesh and Malaysia only extend marginally into the Indo-Burma hotspot.
II. India shares its territories into three biodiversity hotspots viz. Eastern Himalaya, Western Ghats and Indo-Burma.
Code:
1) Only I
2) Only II
3) Both I & II
4) Neither I nor II
Answer: C
(UGC NET: Commerce, 2023)
Q: Which of the following statement correctly defined the term biodiversity hotspot?
1) It is a biogeographic region that is both a significant reservoir of biodiversity and is threatened with destruction.
2) The term biodiversity hotspot specifically refers to biologically rich areas around the world that have lost at least 70 % of their original habitat.
3) Only B
4) Both B & C
Answer: D
Link copied to clipboard!
సీసీఎంబీలో సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు
బెల్లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
ఎన్‌డీఎంఏలో సీనియర్ కన్సల్టెంట్ ఉద్యోగాలు
ఐసీఏఆర్-ఐఐఎంఆర్‌లో ఉద్యోగాలు
హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులు
బనారస్ హిందూ యూనివర్సిటీలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు
సాయ్‌లో అసిస్టెంట్ కోచ్ ఉద్యోగాలు
రైట్స్ లిమిటెడ్‌లో ఇండివిడ్యువల్ కన్సల్టెంట్ పోస్టులు
ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
ఐఐటీ దిల్లీలో రిసెర్చ్ సైంటిస్ట్ ఉద్యోగాలు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్-2026 ప్రవేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్హత పరీక్ష(ఏపీ సెట్)-2025
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (యూజీ)-2026
ఎన్సీహెచ్ఎం జేఈఈ-2026 హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ ప్రవేశాలు
సిపెట్ అడ్మిషన్ టెస్ట్-2025
బిట్‌శాట్-2026 బీఈ, బీటెక్, బీఫార్మసీ, ఎంఎస్సీ ప్రవేశాలు
మేనేజ్, హైదరాబాద్‌లో పీజీ డిప్లొమా ఇన్ అగ్రీ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు
క్రియేటివ్ డిజైనర్ కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
అచీవ్ పాయింట్ కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
స్టార్టూన్ ల్యాబ్స్ కంపెనీలో ఉద్యోగాలు
స్పియర్మింట్ టెక్నాలజీ కంపెనీలో ఉద్యోగాలు
వెబ్ట్రీ గ్లోబల్ కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
క్రిడాన్‌సీ కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
పియానలిటిక్స్ ఎడ్యుటెక్ కంపెనీలో పోస్టులు
డీఆర్డీఓ-డీఐపీఆర్‌లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
జీగ్లర్ ఏరోస్పేస్లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
ఎన్సీపీఓఆర్ గోవాలో ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలు
ఎయిమ్స్ కల్యాణిలో జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఐసీఎంఆర్ దిల్లీలో కన్సల్టెంట్ ఉద్యోగాలు
బనారస్ హిందూ యూనివర్సిటీలో రిసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలు
ఈసీఐఎల్ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులు
డీఆర్డీఓలో జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ పోస్టులు
బార్క్ ముంబయిలో నర్స్ ఉద్యోగాలు
ఎయిమ్స్ రాయ్‌బరేలిలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
చైనాలో మళ్లీ తగ్గిన జనాభా
ఉగాండా అధ్యక్షునిగా ఏడోసారి ముసెవేని గెలుపు
ట్రంప్ ఛైర్మన్‌గా గాజా శాంతి మండలి
75 దేశాల పౌరులకు వీసా ప్రాసెసింగ్ నిలిపివేత
శ్రీలంకలో భారత్ నిర్మించిన బెయిలీ వంతెన ప్రారంభం
అమెరికా రక్షణశాఖకు రూ.135 లక్షల కోట్లు
మధ్య ఆఫ్రికా అధ్యక్షుడిగా టౌడెరా
వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్
చైనా అమ్ములపొదిలో అధునాతన యుద్ధనౌక
న్యూయార్క్ మేయర్‌గా సబ్వేలో మమ్దానీ ప్రమాణం
233 ఏళ్ల కిందటి రామాయణం
మరో అయిదేళ్ల పాటు అటల్ పెన్షన్ యోజన
త్రివిధ సజ్జ
భారత్, యూఏఈ మెగా రక్షణ బంధం
వందేభారత్ స్లీపర్ (ఏసీ) రైలు
నౌకాదళ కమ్యూనికేషన్ల ఆధునికీకరణ
వందేమాతరం ఇతివృత్తంగా గణతంత్ర కవాతు
వికీపీయియాకు 25 ఏళ్లు
‘క్యాట్’ పరిధిలోకి బీబీనగర్, మంగళగిరి ఎయిమ్స్
ప్రపంచ టాప్-100 పోర్ట్ల్లో విశాఖ
భారత స్థూల దేశీయోత్పత్తి 7.3 శాతం
రూ.1.84 లక్షల కోట్ల ఔషధ ఎగుమతులు
రిజర్వ్ బ్యాంక్-సమగ్ర అంబుడ్స్‌మన్ పథకం -2026
2025-26లో భారత్ వృద్ధి 7.2%
భారత్ నుంచి చైనాకు పెరిగిన ఎగుమతులు
2026-27లో వృద్ధి 7 శాతం
పెరిగిన బియ్యం ఎగుమతులు
వ్యవసాయంలో చరిత్రాత్మక వృద్ధి
2026లో భారత్ వృద్ధి రేటు 6.6%
దేశ వృద్ధి రేటు 7.4%
మస్కట్ చేరుకున్న ఐఎన్ఎస్వీ కౌండిన్య
ట్యాంకు విధ్వంసక క్షిపణి పరీక్ష విజయవంతం
ఆదిత్య-ఎల్1
యాక్టివ్లీ కూల్డ్ స్క్రామ్‌జెట్ ఫుల్ స్కేల్ కంబస్టర్
‘రామ్‌జెట్’
పరమ్ రుద్ర సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్
టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్‌కు పినాక ఆధునికీకరణ పనులు
‘సముద్ర ప్రతాప్’
కార్బన్ డైఆక్సైడ్తో మిథనాల్ ఇంధనం ఉత్పత్తి
ప్రళయ్ క్షిపణి పరీక్షల
మచెల్‌కు ఇందిరాగాంధీ శాంతి పురస్కారం
‘జియోస్పేషియల్ వరల్డ్’ పురస్కారం
ఆర్ఏఎస్ స్వర్ణ పతకం
‘ఔట్‌స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డు’
అతి విశిష్ట రైల్ సేవా పురస్కారాలు
నారీశక్తి పురస్కారం
ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారం
మీరాకు డేమ్‌హుడ్ అవార్డు
రాష్ట్రీయ బాల పురస్కార్
రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలు