ఎన్‌ఐటీ కాలికట్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు

ఎన్‌ఐటీ కాలికట్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ కాలికట్‌ (ఎన్‌ఐటీసీ) ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II పోస్టుల దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II - 15

విభాగాలు: ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, బయోసైన్స్ అండ్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్,  కెమిస్ట్రీ తదితర విభాగాలు.....  

అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీలో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లు మించకూడదు. 

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 20.

Website:https://nitc.ac.in/noticeboard/recruitments

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram