ఐఐఐటీడీఎం కర్నూలులో నాన్‌-టీచింగ్‌ పోస్టులు

ఐఐఐటీడీఎం కర్నూలులో నాన్‌-టీచింగ్‌ పోస్టులు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, డిజైన్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ (ఐఐఐటీడీఎం) కర్నూలు వివిధ విభాగాల్లో నాన్‌-ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 16

వివరాలు:

1. టెక్నికల్ ఆఫీసర్: 02

2. అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌: 01

3. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్‌: 02

4. జూనియర్ సూపరింటెండెంట్‌: 02

5. స్టాఫ్‌ నర్స్‌: 01

6. ఫిజికల్ ట్రైనింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌: 01

7. జూనియర్ టెక్నీషియన్‌ (కంప్యూటర్‌ సెంటర్‌): 01

8. జూనియర్ టెక్నీషియన్‌(మెకానికల్ డిపార్ట్‌మెంట్‌): 01

9. జూనియర్ టెక్నీషియన్‌(సీఎస్‌ఈ డిపార్ట్‌మెంట్‌): 02

10. జూనియర్ టెక్నీషియన్‌(ఈసీఈ డిపార్ట్‌మెంట్‌): 01

11. జూనియర్‌ అసిస్టెంట్‌: 02

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ/బీటెక్‌, ఎంటెక్‌, ఎంఎస్సీ, ఎంసీఏ, డిప్లొమా, ఐటీఐలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 27 ఏళ్ల నుంచి 45 ఏళ్లు.

వేతనం: నెలకు రూ.21,700 - రూ.1,77,500.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్‌ ఆధారంగా. 

దరఖాస్తు చివరి తేదీ: 2026 జనవరి 24.

Website: https://iiitk.ac.in/Non-Teaching-Recruitment/page

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram