జిల్లా కేంద్రాల్లో ఆధార్‌ సూపర్‌వైజర్‌/ఆపరేటర్‌ ఉద్యోగాలు

జిల్లా కేంద్రాల్లో ఆధార్‌ సూపర్‌వైజర్‌/ఆపరేటర్‌ ఉద్యోగాలు

సీఎస్‌సీ ఈ-గవర్నెన్స్‌ సర్వీస్‌ ఇండియా లిమిటెడ్‌ దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని జిల్లా కేంద్రాల్లో ఆధార్‌ సూపర్‌వైజర్‌/ఆపరేటర్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

ఆధార్‌ సూపర్‌వైజర్‌/ఆపరేటర్‌: 282

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పతో తరగతి, ఇంటర్‌, ఐటీఐలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 18 ఏళ్ల పైన ఉండాలి.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 జనవరి 31. 

Website:https://cscspv.in/ask-job.html

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram