ఐఐటీ గువాహటిలో ప్రొఫెసర్ ఉద్యోగాలు

ఐఐటీ గువాహటిలో ప్రొఫెసర్  ఉద్యోగాలు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) గువాహటి ఒప్పంద ప్రాతిపదికన అసోసియేట్ ప్రొఫెసర్ , ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య - 26

వివరాలు:

1. అసోసియేట్ ప్రొఫెసర్  - 13

2. ప్రొఫెసర్  - 13

విభాగాలు: బయోసైన్సెస్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, డిజైన్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కెమిస్ట్రీ, హ్యూమానిటీస్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ తదితరాలు

అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 31.01.2026..

Website:https://iitg.ac.in/iitg_page_details?page=61/fac_rec

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram