భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఈఎంఎల్ లిమిటెడ్ (బెంగళూరు), దేశవ్యాప్తంగా ఉన్న తమ వివిధ తయారీ యూనిట్లు, మార్కెటింగ్ విభాగాలలో ఖాళీగా ఉన్న గ్రూప్ 'సి' (ITI ట్రెయినీ) పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 44
వివరాలు:
ఐటీఐ ట్రెయినీ - ఫిట్టర్-17
ఐటీఐ ట్రెయినీ - ఎలక్ట్రీషియన్- 27
అర్హత: అభ్యర్థులు సంబంధిత ట్రేడ్‌లో (ఫిట్టర్ / ఎలక్ట్రీషియన్) కనీసం 60% మార్కులతో ఫస్ట్ క్లాస్ ITI పూర్తి చేసి, NCVT జారీ చేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ (NTC) కలిగి ఉండాలి. దీనితో పాటు DGT జారీ చేసిన నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ (NAC) కూడా తప్పనిసరి. అదనంగా, అప్రెంటిస్‌షిప్ పూర్తయిన తర్వాత రైల్వేలు లేదా మెట్రో రోలింగ్ స్టాక్స్ నిర్వహణలో కనీసం 2 సంవత్సరాల పోస్ట్-క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థుల వయసు జనరల్ (UR) /ఈడబ్ల్యూఎస్: 29 సంవత్సరాలు.
ఓబీసీ (నాన్-క్రీమీ లేయర్): 32 సంవత్సరాలు
ఎస్సీ/ఎస్టీ: 34 సంవత్సరాలు
జీతం: నెలకు రూ.15,500 స్టైఫెండ్ ఉంటుంది.
ఎంపిక విదానం: కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చివరి తేదీ: 06.12.2026.
Website: https://www.bemlindia.in/careers/
Link copied to clipboard!
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్‌లో గ్రూప్-బీ/సీ ఉద్యోగాలు
భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్‌లో ట్రెయినీ ఉద్యోగాలు
ఐఐటీ బీహెచ్‌యూలో లైబ్రరీ ప్రొఫెషనల్ ట్రెయినీ పోస్టులు
సీఆర్పీఎఫ్లో స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు
ఎయిమ్స్ డియోగఢ్లో నాన్-ఫ్యాకల్టీ పోస్టులు
ఎయిమ్స్ మంగళగిరిలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
రాణి లక్ష్మీబాయి సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉద్యోగాలు
హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాలు
గాంధీ ఆసుపత్రి, సికింద్రాబాద్‌లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు
ముంబయి పోర్ట్ అథారిటీలో ఫెసిలిటీ మేనేజర్ ఉద్యోగాలు
ఏపీ రిసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏపీఆర్‌సెట్)-2025-26
జేఎన్ఏఎఫ్ఏయూ, హైదరాబాద్‌లో పీహెచ్డీ ప్రవేశాలు
సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్-2027 - 6, 9 తరగతుల్లో ప్రవేశాలు
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో బ్యాచిలర్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సులు
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్)-సెషన్-1 2027
విట్‌లో బీటెక్ ప్రోగ్రాం
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
ముంబయి పోర్ట్ అథారిటీలో అప్రెంటిస్ ఉద్యోగాలు
స్విమ్స్ తిరుపతిలో నర్సింగ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎస్‌జేవీఎన్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎన్‌సీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఇస్రో- స్పేస్ అప్లికేషన్ సెంటర్లో ఉద్యోగాలు
నార్తర్న్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో అప్రెంటిస్ పోస్టులు
రైట్స్‌లో అప్రెంటిస్‌షిప్ పోస్టులు
ఆర్ఆర్సీ- సెంట్రల్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ బ్యాంకులో అప్రెంటిస్ పోస్టులు
‘టైమ్ 100 నెక్స్ట్ ఇండియా’ జాబితా
కాంటార్ నివేదిక
యూఎన్ఎఫ్పీఏ నివేదిక
యునెస్కో విద్యా నివేదిక-2025
ఫ్యూ రిసెర్చ్ సెంటర్ అంచనా
పీఆర్ఎస్ నివేదిక
‘ఇంపాక్ట్ అసెస్మెంట్ ఆఫ్ పీఎల్ఐ స్కీమ్స్’
ప్రపంచ ఆరోగ్య సంస్థ టీబీ నివేదిక-2026
హెచ్ఎస్బీసీ హురున్ గ్లోబల్ ఇండియన్స్ లిస్ట్-2026
అత్యంత కాలుష్య ప్రాంతం లోనీ
నేషనల్ క్యాడెట్ కార్ప్స్ దినోత్సవం
అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం
జాతీయ సమైక్యతా దినోత్సవం
జాతీయ పత్రికా దినోత్సవం
బాలల దినోత్సవం
జాతీయ విద్యా దినోత్సవం
శాంతి - అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్ దినోత్సవం
ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం
అంతర్జాతీయ బయోస్పియర్ రిజర్వ్‌ల దినోత్సవం
ప్రపంచ నగరాల దినోత్సవం