సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) వివిధ కాంపోజిట్ హాస్పిటల్స్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేయడానికి అర్హులైన, ఆసక్తిగల మహిళా, పురుష అభ్యర్థుల నుంచి 'స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్' పోస్టుల భర్తీకి వాక్-ఇన్-ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 19 (స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్లు)
విభాగాలు: సర్జన్, రేడియాలజీ, అనస్థీషియా, ఆప్తాల్మాలజీ, అబ్స్టెట్రిక్స్ & గైనకాలజీ వంటి విభాగాలు..
అర్హతలు: అభ్యర్థులు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ 1956 ప్రకారం గుర్తింపు పొందిన అల్లోపతి మెడికల్ అర్హత కలిగి ఉండాలి. తప్పనిసరి రొటేటింగ్ ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. దీనితో పాటు సంబంధిత స్పెషాలిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) డిగ్రీ లేదా డిప్లొమా కలిగి ఉండాలి.
జీతం: నెలకు రూ. 85,000 వరకు వేతనం ఉంటుంది.
ఎంపిక విధానం: వాక్-ఇన్- ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్ ద్వారా.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.12.2026
వేదిక: కాంపోజిట్ హాస్పిటల్స్ (సీహెచ్, సీఆర్పీఎఫ్) వద్ద జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలి.
Website:https://rect.crpf.gov.in/
Link copied to clipboard!
ఐఐటీ బీహెచ్‌యూలో లైబ్రరీ ప్రొఫెషనల్ ట్రెయినీ పోస్టులు
సీఆర్పీఎఫ్లో స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు
ఎయిమ్స్ డియోగఢ్లో నాన్-ఫ్యాకల్టీ పోస్టులు
ఎయిమ్స్ మంగళగిరిలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
రాణి లక్ష్మీబాయి సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉద్యోగాలు
హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాలు
గాంధీ ఆసుపత్రి, సికింద్రాబాద్‌లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు
ముంబయి పోర్ట్ అథారిటీలో ఫెసిలిటీ మేనేజర్ ఉద్యోగాలు
ఏపీ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థలో మెంబర్ పోస్టులు
చెన్నై ఎస్ఈఆర్సీలో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు
ఏపీ రిసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏపీఆర్‌సెట్)-2025-26
జేఎన్ఏఎఫ్ఏయూ, హైదరాబాద్‌లో పీహెచ్డీ ప్రవేశాలు
సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్-2027 - 6, 9 తరగతుల్లో ప్రవేశాలు
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో బ్యాచిలర్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సులు
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్)-సెషన్-1 2027
విట్‌లో బీటెక్ ప్రోగ్రాం
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
ముంబయి పోర్ట్ అథారిటీలో అప్రెంటిస్ ఉద్యోగాలు
స్విమ్స్ తిరుపతిలో నర్సింగ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎస్‌జేవీఎన్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎన్‌సీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఇస్రో- స్పేస్ అప్లికేషన్ సెంటర్లో ఉద్యోగాలు
నార్తర్న్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో అప్రెంటిస్ పోస్టులు
రైట్స్‌లో అప్రెంటిస్‌షిప్ పోస్టులు
ఆర్ఆర్సీ- సెంట్రల్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ బ్యాంకులో అప్రెంటిస్ పోస్టులు
‘టైమ్ 100 నెక్స్ట్ ఇండియా’ జాబితా
కాంటార్ నివేదిక
యూఎన్ఎఫ్పీఏ నివేదిక
యునెస్కో విద్యా నివేదిక-2025
ఫ్యూ రిసెర్చ్ సెంటర్ అంచనా
పీఆర్ఎస్ నివేదిక
‘ఇంపాక్ట్ అసెస్మెంట్ ఆఫ్ పీఎల్ఐ స్కీమ్స్’
ప్రపంచ ఆరోగ్య సంస్థ టీబీ నివేదిక-2026
హెచ్ఎస్బీసీ హురున్ గ్లోబల్ ఇండియన్స్ లిస్ట్-2026
అత్యంత కాలుష్య ప్రాంతం లోనీ
నేషనల్ క్యాడెట్ కార్ప్స్ దినోత్సవం
అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం
జాతీయ సమైక్యతా దినోత్సవం
జాతీయ పత్రికా దినోత్సవం
బాలల దినోత్సవం
జాతీయ విద్యా దినోత్సవం
శాంతి - అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్ దినోత్సవం
ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం
అంతర్జాతీయ బయోస్పియర్ రిజర్వ్‌ల దినోత్సవం
ప్రపంచ నగరాల దినోత్సవం