గాంధీ ఆసుపత్రి, సికింద్రాబాద్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు

గాంధీ ఆసుపత్రి, సికింద్రాబాద్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు

తెలంగాణ ప్రభుత్వం, సూపరింటెండెంట్ కార్యాలయం, గాంధీ ఆసుపత్రి, సికింద్రాబాద్ ఆధ్వర్యంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, తెలంగాణ రాష్ట్ర నియంత్రణ పరిధిలో వివిధ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 63

వివరాలు:

ఎలక్ట్రీషియన్: 04

సి.టి. & ఎమ్.ఆర్.ఐ. టెక్నీషియన్: 04

క్యాథ్ ల్యాబ్ టెక్నీషియన్: 02

డేటా ఎంట్రీ ఆపరేటర్‌: 28

ఇ.సి.జి. టెక్నీషియన్: 02

ల్యాబ్ టెక్నీషియన్: 09

ఆక్సిజన్ టెక్నీషియన్: 01

రేడియోగ్రాఫర్: 09

ఫార్మసిస్ట్: 04

అర్హతలు: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత పోస్టులకు తగిన విద్యార్హతలు, సాంకేతిక ధ్రువపత్రాలు, అనుభవాన్ని కలిగి ఉండాలి. పూర్తి వివరాలు (వయోపరిమితి, జీతం, అప్లికేషన్‌ ఫీజు తదితరాలు) అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఎంపిక విధానం: అధికారిక మార్గదర్శకాలు, మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: అర్హులైన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా సంబంధిత కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలి.

దరఖాస్తులు ప్రారంభం: 18.11.2026.

దరఖాస్తు చివరి తేదీ: 30.11.2026

Website: https://gmcsecunderabad.org/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram