చెన్నై ఎస్‌ఈఆర్‌సీలో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు

చెన్నై ఎస్‌ఈఆర్‌సీలో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు

తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని సీఎస్‌ఐఆర్‌కు చెందిన స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్‌ రిసెర్చ్‌ సెంటర్‌ (ఎస్ఈఆర్‌సీ) కింది ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 16

వివరాలు:

  • ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-II: 07

  • ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-I: 09

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిప్లొమా, బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్, ఎంఎస్ ఉత్తీర్ణతతో పాటు గేట్‌ స్కోర్‌ ఉండాలి.

వేతనం: నెలకు ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-IIకు రూ.25,000- రూ.35,000; ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-Iకు రూ.25,000- రూ.31,000.

వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి 35 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 25.11.2026.

ఇంటర్వ్యూ తేదీ: 26.11.2026.

Website:https://serc.res.in/csir-recruitment#

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram