తెలంగాణ పాఠశాల విద్యాశాఖ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీటెట్) జనవరి 2027 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డీఎడ్, డీఎల్ఈడీ, బీఎడ్, లాంగ్వేజ్ పండిట్ లేదా తత్సమాన అర్హతలు కలిగినవారు, ఆయా కోర్సుల చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు:
పరీక్ష పేపర్లు
టీజీ టెట్‌ను రెండు పేపర్లుగా నిర్వహిస్తారు.
పేపర్-1: ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించాలనుకునే అభ్యర్థులకు.
పేపర్-2: ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించాలనుకునే అభ్యర్థులకు.
రెండు పేపర్లు: ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించాలనుకునేవారు రెండు పేపర్లకు హాజరుకావాలి.
అర్హతలు: డీఎడ్/డీఎల్ఈడీ/బీఎడ్/లాంగ్వేజ్ పండిట్ లేదా తత్సమాన విద్యార్హతలు కలిగి ఉండి, నిర్దేశించిన కనీస మార్కులు సాధించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా కోర్సుల చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. గతంలో టెట్ అర్హత సాధించినవారు తమ స్కోర్‌ను మెరుగుపరచుకునేందుకు మళ్లీ పరీక్ష రాయవచ్చు.
పరీక్ష విధానం: టీజీ టెట్‌ను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహిస్తారు. పరీక్షలో నిర్దేశించిన కనీస అర్హత మార్కులు సాధించినవారికి టెట్ అర్హత లభిస్తుంది. ప్రతి పేపర్‌కు 150 మార్కులు కేటాయించారు. ఒక్కో పేపర్ పరీక్ష సమయం 2 గంటల 30 నిమిషాలు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారు.
కనీస అర్హత మార్కులు:
జనరల్ / ఈడబ్ల్యూఎస్: 60 శాతం, బీసీ: 50 శాతం, ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులు: 40 శాతం.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు ఫీజు: జనరల్/బీసీలకు ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లకు రూ.1000; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు ఒక పేపర్‌కు రూ.700, రెండు పేపర్లకు రూ.950.
ముఖ్య తేదీలు:
నోటిఫికేషన్ విడుదల: 13-11-2026
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: 16-11-2026
దరఖాస్తులకు చివరి తేదీ: 10-12-2026
పరీక్ష ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 10-12-2026
పరీక్ష తేదీలు: 03-01-2027 నుంచి 15-01-2027
Website:https://tgtet.aptonline.in/UI/HomePage/HomePage.aspx
Link copied to clipboard!
ఐఐటీ బీహెచ్‌యూలో లైబ్రరీ ప్రొఫెషనల్ ట్రెయినీ పోస్టులు
సీఆర్పీఎఫ్లో స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు
ఎయిమ్స్ డియోగఢ్లో నాన్-ఫ్యాకల్టీ పోస్టులు
ఎయిమ్స్ మంగళగిరిలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
రాణి లక్ష్మీబాయి సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉద్యోగాలు
హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాలు
గాంధీ ఆసుపత్రి, సికింద్రాబాద్‌లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు
ముంబయి పోర్ట్ అథారిటీలో ఫెసిలిటీ మేనేజర్ ఉద్యోగాలు
ఏపీ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థలో మెంబర్ పోస్టులు
చెన్నై ఎస్ఈఆర్సీలో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు
ఏపీ రిసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏపీఆర్‌సెట్)-2025-26
జేఎన్ఏఎఫ్ఏయూ, హైదరాబాద్‌లో పీహెచ్డీ ప్రవేశాలు
సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్-2027 - 6, 9 తరగతుల్లో ప్రవేశాలు
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో బ్యాచిలర్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సులు
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్)-సెషన్-1 2027
విట్‌లో బీటెక్ ప్రోగ్రాం
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
ముంబయి పోర్ట్ అథారిటీలో అప్రెంటిస్ ఉద్యోగాలు
స్విమ్స్ తిరుపతిలో నర్సింగ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎస్‌జేవీఎన్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎన్‌సీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఇస్రో- స్పేస్ అప్లికేషన్ సెంటర్లో ఉద్యోగాలు
నార్తర్న్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో అప్రెంటిస్ పోస్టులు
రైట్స్‌లో అప్రెంటిస్‌షిప్ పోస్టులు
ఆర్ఆర్సీ- సెంట్రల్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ బ్యాంకులో అప్రెంటిస్ పోస్టులు
‘టైమ్ 100 నెక్స్ట్ ఇండియా’ జాబితా
కాంటార్ నివేదిక
యూఎన్ఎఫ్పీఏ నివేదిక
యునెస్కో విద్యా నివేదిక-2025
ఫ్యూ రిసెర్చ్ సెంటర్ అంచనా
పీఆర్ఎస్ నివేదిక
‘ఇంపాక్ట్ అసెస్మెంట్ ఆఫ్ పీఎల్ఐ స్కీమ్స్’
ప్రపంచ ఆరోగ్య సంస్థ టీబీ నివేదిక-2026
హెచ్ఎస్బీసీ హురున్ గ్లోబల్ ఇండియన్స్ లిస్ట్-2026
అత్యంత కాలుష్య ప్రాంతం లోనీ
నేషనల్ క్యాడెట్ కార్ప్స్ దినోత్సవం
అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం
జాతీయ సమైక్యతా దినోత్సవం
జాతీయ పత్రికా దినోత్సవం
బాలల దినోత్సవం
జాతీయ విద్యా దినోత్సవం
శాంతి - అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్ దినోత్సవం
ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం
అంతర్జాతీయ బయోస్పియర్ రిజర్వ్‌ల దినోత్సవం
ప్రపంచ నగరాల దినోత్సవం