ఎన్‌పీఎల్‌లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు

ఎన్‌పీఎల్‌లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్‌ఐఆర్‌) ఆధ్వర్యంలోని ప్రముఖ సంస్థ అయిన న్యూదిల్లీలోని 'సీఎస్‌ఐఆర్‌-నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ (ఎన్‌పీఎల్‌)' దేశవ్యాప్తంగా భారతీయ పౌరుల నుంచి 'మల్టీ టాస్కింగ్ స్టాఫ్' (ఎంటీఎస్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్-25

అర్హతలు: అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ (10వ తరగతి) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్మీడియట్ (12వ తరగతి) పాసై ఉండటం అదనపు (Desirable) అర్హతగా పరిగణిస్తారు.

వయోపరిమితి: కనిష్టంగా: 18 సంవత్సరాలు, గరిష్ఠ వయసు: 25 సంవత్సరాలు మించకూడదు.

జీతం: నెలకు ప్రారంభ వేతనం రూ.18,000 వరకు ఉంటుంది.

ఎంపిక విధానం: రాత పరీక్ష, పర్సనల్ ఇంటరాక్షన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా

చిరునామా: అవసరమైన డాక్యుమెంట్లు, రూ. 500/- డిమాండ్ డ్రాఫ్ట్‌తో (వర్తించే వారికీ) జతచేసి, సీనియర్ కంట్రోలర్ అఫ్ అడ్మినిస్ట్రేషన్, కేసీర్- నేషనల్ ఫిసికల్ లాబరేటరీ, డా. కేఎస్‌. కృష్ణన్ మార్గ్, న్యూ దిల్లీ అనే చిరునామాకి పంపాలి.

దరఖాస్తు చివరి తేదీ: 23.12.2026

Website: https://www.nplindia.in/index.php/recruitments/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram