ఎగ్జిమ్‌ బ్యాంకులో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ, మేనేజర్స్ ఉద్యోగాలు

ఎగ్జిమ్‌ బ్యాంకులో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ, మేనేజర్స్ ఉద్యోగాలు

ముంబయిలోని ఎక్స్‌పోర్ట్‌-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎగ్జిమ్‌ బ్యాంక్‌) వివిధ మేనేజ్‌మెంట్ ట్రెయినీ, మేనేజర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 120

వివరాలు:

మేనేజ్‌మెంట్ ట్రైనీ: 90

  • బ్యాంకింగ్ ఆపరేషన్స్ (క్రెడిట్/లోన్స్/అడ్వాన్సెస్)- 50

  • లీగల్- 10

  • డిజిటల్ టెక్నాలజీ- 9

  • ఇంటర్నల్ ఆడిట్- 5

  • కంప్లయన్స్- 2

  • రిస్క్ మేనేజ్‌మెంట్- 2

  • సైబర్ సెక్యూరిటీ- 2

  • హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్- 2

  • అడ్మినిస్ట్రేషన్- 2

  • ట్రెజరీ & అకౌంట్స్- 3

  • ఇంటర్నేషనల్ రిలేషన్స్- 1

  • ఎన్విరాన్‌మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్- 1

  • కార్పొరేట్ కమ్యూనికేషన్స్: 1
    మేనేజర్ (గ్రేడ్/స్కేల్ II): 30

  • క్రెడిట్ అప్రైజల్- 4

  • లోన్ ఆపరేషన్స్ అండ్ డాక్యుమెంటరీ మానిటరింగ్ - క్రెడిట్- 3

  • లోన్ ఆపరేషన్స్ అండ్ మానిటరింగ్ - బ్యాంక్ గ్యారెంటీస్- 3

  • లోన్ ఆపరేషన్స్ అండ్ మానిటరింగ్ - ట్రేడ్ ఫైనాన్స్- 4

  • స్పెషల్ సిట్యుయేషన్స్ గ్రూప్ / రికవరీ- 3

  • రిస్క్ మేనేజ్‌మెంట్- 2

  • కంప్లయన్స్- 2

  • ఇంటర్నల్ ఆడిట్ - ట్రెజరీ & రిస్క్ మేనేజ్‌మెంట్- 2

  • మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (MSME)- 2

  • సస్టెయినబుల్ ఎంటర్‌ప్రైజ్ అండ్ ఎక్స్పోర్ట్ డెవలప్‌మెంట్- 2

  • కార్పొరేట్ కమ్యూనికేషన్స్ / కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ- 2

  • ఇంటర్నల్ ఆడిట్ - ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ- 1

అర్హత: కనీసం 60% మార్కులతో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎంబీఏ, పీజీడీబీఏ, పీజీడీబీఎం, ఎంఎంఎస్‌, ఎంసీఏ, బీఈ/బీటెక్‌, ఎల్‌ఎల్‌బీ, ఎంఈ/ఎంటెక్‌) కలిగి ఉండాలి. మేనేజర్ పోస్టులకు నిర్దిష్ట వృత్తిపరమైన అర్హతలు (సీఏ, ఐసీఏఐ మెంబర్‌షిప్, ఏసీఎస్‌ లేదా సీఐఎస్‌ఏ) కనీసం 4 సంవత్సరాల అనుభవం తప్పనిసరి. మే 2027 నాటికి తమ తుది పరీక్షలు పూర్తి చేసుకునే అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

జీతం: నెలకు మేనేజ్‌మెంట్ ట్రెయినీలకు శిక్షణ కాలంలో నెలకు రూ65,000 స్టైఫండ్ లభిస్తుంది. శిక్షణ విజయవంతంగా ముగిసిన తర్వాత డిప్యూటీ మేనేజర్ (JM-I)గా నియమితులవుతారు. మేనేజర్లు (Scale MM-II): ప్రస్తుత వార్షిక సీటీసీ (CTC) సుమారు రూ.30 లక్షలు.

గరిష్ఠ వయోపరిమితి: నవంబర్ 1 నాటికి 28 మేనేజ్‌మెంట్ ట్రెయినీ- 21 నుంచి 28 ఏళ్లు, మేనేజర్‌కు 24 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళా అభ్యర్థులకు రూ.100.

దరఖాస్తులు ప్రారంభం: 27.11.2026

దరఖాస్తు చివరి తేదీ: 11.12.2026

రాత పరీక్ష తాత్కాలిక నెల: డిసెంబరు 2026.

Website: https://www.eximbankindia.in/careers

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram