భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని అస్సాం రైఫిల్స్.. 2026 సంవత్సరానికి షిల్లాంగ్‌లోని డైరెక్టరేట్ జనరల్ అస్సాం రైఫిల్స్, అస్సాం రైఫిల్స్ టెక్నికల్/ ట్రేడ్స్‌మెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ 2026 అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. గ్రూప్ 'సి' పరిధిలోని వివిధ టెక్నికల్/ట్రేడ్స్‌మెన్ కేడర్లలోని పోస్టుల భర్తీ కోసం అర్హులైన భారత పౌరులైన పురుష అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 354
వివరాలు:
వారెంట్ ఆఫీసర్ - 129
రైఫిల్‌మ్యాన్ - 219
హవల్దార్ - 06
విభాగాలు: ఎలక్ట్రికల్ ఫిట్టర్ సిగ్నల్, లైన్‌మ్యాన్ ఫీల్డ్, వెహికల్ మెకానిక్, అప్‌హోల్‌స్టర్, మెటల్‌స్మిత్, ఎలక్ట్రీషియన్ మోటార్ వెహికల్, రికవరీ వెహికల్ మెకానిక్, ఇంజినీర్ ఈక్విప్‌మెంట్ మెకానిక్, ఆర్మరర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, మేసన్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, తదితరాలు.
అర్హతలు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు భారతీయ పౌరులై ఉండాలి. కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. పోస్టును బట్టి గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి (మెట్రిక్యులేషన్) లేదా 10+2 (ఇంటర్మీడియట్) ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ లేదా డిప్లొమా/డిగ్రీ కలిగి ఉండాలి. ఆర్మరర్, మేసన్ వంటి కొన్ని పోస్టులకు కేవలం 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి గరిష్ఠంగా 25 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు ప్రారంభ వేతనం రూ.21,700 నుంచి రూ.92,300 రవకు ఉంటుంది.
ఎంపిక విధానం: ఆర్‌ఎఫ్‌ఐడీ ఆధారిత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST) & ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV), మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు: రూ.100; ఎస్సీ/ఎస్టీ/ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తులు ప్రారంభం: 15-11-2026
దరఖాస్తు చివరి తేదీ: 14.12.2026.
రిక్రూట్‌మెంట్ ర్యాలీ ప్రారంభ తేదీ: (తాత్కాలికం) 18 జనవరి 2027 నుంచి
Link copied to clipboard!
ఐఐటీ బీహెచ్‌యూలో లైబ్రరీ ప్రొఫెషనల్ ట్రెయినీ పోస్టులు
సీఆర్పీఎఫ్లో స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు
ఎయిమ్స్ డియోగఢ్లో నాన్-ఫ్యాకల్టీ పోస్టులు
ఎయిమ్స్ మంగళగిరిలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
రాణి లక్ష్మీబాయి సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉద్యోగాలు
హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాలు
గాంధీ ఆసుపత్రి, సికింద్రాబాద్‌లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు
ముంబయి పోర్ట్ అథారిటీలో ఫెసిలిటీ మేనేజర్ ఉద్యోగాలు
ఏపీ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థలో మెంబర్ పోస్టులు
చెన్నై ఎస్ఈఆర్సీలో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు
ఏపీ రిసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏపీఆర్‌సెట్)-2025-26
జేఎన్ఏఎఫ్ఏయూ, హైదరాబాద్‌లో పీహెచ్డీ ప్రవేశాలు
సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్-2027 - 6, 9 తరగతుల్లో ప్రవేశాలు
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో బ్యాచిలర్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సులు
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్)-సెషన్-1 2027
విట్‌లో బీటెక్ ప్రోగ్రాం
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
ముంబయి పోర్ట్ అథారిటీలో అప్రెంటిస్ ఉద్యోగాలు
స్విమ్స్ తిరుపతిలో నర్సింగ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎస్‌జేవీఎన్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎన్‌సీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఇస్రో- స్పేస్ అప్లికేషన్ సెంటర్లో ఉద్యోగాలు
నార్తర్న్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో అప్రెంటిస్ పోస్టులు
రైట్స్‌లో అప్రెంటిస్‌షిప్ పోస్టులు
ఆర్ఆర్సీ- సెంట్రల్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ బ్యాంకులో అప్రెంటిస్ పోస్టులు
‘టైమ్ 100 నెక్స్ట్ ఇండియా’ జాబితా
కాంటార్ నివేదిక
యూఎన్ఎఫ్పీఏ నివేదిక
యునెస్కో విద్యా నివేదిక-2025
ఫ్యూ రిసెర్చ్ సెంటర్ అంచనా
పీఆర్ఎస్ నివేదిక
‘ఇంపాక్ట్ అసెస్మెంట్ ఆఫ్ పీఎల్ఐ స్కీమ్స్’
ప్రపంచ ఆరోగ్య సంస్థ టీబీ నివేదిక-2026
హెచ్ఎస్బీసీ హురున్ గ్లోబల్ ఇండియన్స్ లిస్ట్-2026
అత్యంత కాలుష్య ప్రాంతం లోనీ
నేషనల్ క్యాడెట్ కార్ప్స్ దినోత్సవం
అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం
జాతీయ సమైక్యతా దినోత్సవం
జాతీయ పత్రికా దినోత్సవం
బాలల దినోత్సవం
జాతీయ విద్యా దినోత్సవం
శాంతి - అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్ దినోత్సవం
ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం
అంతర్జాతీయ బయోస్పియర్ రిజర్వ్‌ల దినోత్సవం
ప్రపంచ నగరాల దినోత్సవం