భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) ఆధ్వర్యంలోని వివిధ ఇన్‌స్టిట్యూట్‌లు, కృషి విజ్ఞాన కేంద్రాలలో (కేవీకే) టెక్నికల్ అసిస్టెంట్ (T-3), సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (T-4) పోస్టులను భర్తీ చేయడానికి అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఏఎస్‌ఆర్‌బీ) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య: 1393
వివరాలు:
టెక్నికల్ అసిస్టెంట్ (T-3) - ఐసీఏఆర్ ఇన్‌స్టిట్యూట్లు: మొత్తం 1,254 పోస్టులు
అగ్రికల్చర్ (ఫీల్డ్/ఫార్మ్ & ల్యాబ్ టెక్నీషియన్): 699
యానిమల్ సైన్స్: 115
ఫిషరీస్ సైన్స్: 90
సోషల్ సైన్స్ (హోమ్ సైన్స్/కమ్యూనిటీ సైన్స్): 5
వర్క్‌షాప్ స్టాఫ్ (సివిల్, అగ్రికల్చరల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్): 153
లైబ్రరీ/ఇన్ఫర్మేషన్/డాక్యుమెంటేషన్ స్టాఫ్: 59
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT): 133
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (T-4) - కేవీకేలు: 139 పోస్టులు
(అగ్రికల్చర్-73, యానిమల్ సైన్స్-09, ఫిషరీస్-7, సోషల్ సైన్స్-హోమ్ సైన్స్-2, ఐటీ-48)
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి: దరఖాస్తుల స్వీకరణకు చివరి నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్, ఐసీఏఆర్ ఇన్-సర్వీస్ ఉద్యోగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు రూ.29,200- రూ.92,300; సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ.35,400- రూ.1,12,400.
ఎంపిక విధానం: రాత పరీక్షలు(ప్రిలిమినరీ, మెయిన్స్) ద్వారా.
తుది ఎంపిక: ఈ పోస్టులకు ఇంటర్వ్యూ ఉండదు. కేవలం మెయిన్స్ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే ఫైనల్ మెరిట్ జాబితా తయారు చేసి ఎంపిక చేస్తారు.
ప్రిలిమినరీ పరీక్ష (సీబీటీ - ఆబ్జెక్టివ్ టైప్): ఇది కేవలం అర్హత పరీక్ష. ఇందులో జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అగ్రికల్చర్ నుంచి 1 మార్కు చొప్పున 100 ప్రశ్నలు ఉంటాయి (వ్యవధి: 1 గంట). ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.
మెయిన్స్ పరీక్ష (సీబీటీ - ఆబ్జెక్టివ్ టైప్): ప్రిలిమ్స్ లో అర్హత సాధించినవారిని 1:15 నిష్పత్తిలో మెయిన్స్ కు ఎంపిక చేస్తారు. మెయిన్స్ పరీక్షలో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్/ఫంక్షనల్ గ్రూప్ నుంచి 100 ప్రశ్నలు (300 మార్కులకు) ఇస్తారు (వ్యవధి: 2 గంటలు). ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
పరీక్ష ఫీజు: రెండు పోస్టులకు విడివిడిగా రూ.300; రెండింటికీ కలిపి రూ. 600. ఈడబ్ల్యూఎస్/ఓబీసీలకు విడివిడిగా రూ.150; రెండింటికీ కలిపి రూ.300.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 18.11.2026
దరఖాస్తు చివరి తేదీ: 17.12.2026
అప్లికేషన్ సవరణ విండో: 18.12.2026 నుంచి 20.12.2026 వరకు
Website:https://www.asrb.gov.in/
Link copied to clipboard!
ఐఐటీ బీహెచ్‌యూలో లైబ్రరీ ప్రొఫెషనల్ ట్రెయినీ పోస్టులు
సీఆర్పీఎఫ్లో స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు
ఎయిమ్స్ డియోగఢ్లో నాన్-ఫ్యాకల్టీ పోస్టులు
ఎయిమ్స్ మంగళగిరిలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
రాణి లక్ష్మీబాయి సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉద్యోగాలు
హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాలు
గాంధీ ఆసుపత్రి, సికింద్రాబాద్‌లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు
ముంబయి పోర్ట్ అథారిటీలో ఫెసిలిటీ మేనేజర్ ఉద్యోగాలు
ఏపీ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థలో మెంబర్ పోస్టులు
చెన్నై ఎస్ఈఆర్సీలో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు
ఏపీ రిసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏపీఆర్‌సెట్)-2025-26
జేఎన్ఏఎఫ్ఏయూ, హైదరాబాద్‌లో పీహెచ్డీ ప్రవేశాలు
సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్-2027 - 6, 9 తరగతుల్లో ప్రవేశాలు
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో బ్యాచిలర్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సులు
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్)-సెషన్-1 2027
విట్‌లో బీటెక్ ప్రోగ్రాం
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
ముంబయి పోర్ట్ అథారిటీలో అప్రెంటిస్ ఉద్యోగాలు
స్విమ్స్ తిరుపతిలో నర్సింగ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎస్‌జేవీఎన్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎన్‌సీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఇస్రో- స్పేస్ అప్లికేషన్ సెంటర్లో ఉద్యోగాలు
నార్తర్న్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో అప్రెంటిస్ పోస్టులు
రైట్స్‌లో అప్రెంటిస్‌షిప్ పోస్టులు
ఆర్ఆర్సీ- సెంట్రల్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ బ్యాంకులో అప్రెంటిస్ పోస్టులు
‘టైమ్ 100 నెక్స్ట్ ఇండియా’ జాబితా
కాంటార్ నివేదిక
యూఎన్ఎఫ్పీఏ నివేదిక
యునెస్కో విద్యా నివేదిక-2025
ఫ్యూ రిసెర్చ్ సెంటర్ అంచనా
పీఆర్ఎస్ నివేదిక
‘ఇంపాక్ట్ అసెస్మెంట్ ఆఫ్ పీఎల్ఐ స్కీమ్స్’
ప్రపంచ ఆరోగ్య సంస్థ టీబీ నివేదిక-2026
హెచ్ఎస్బీసీ హురున్ గ్లోబల్ ఇండియన్స్ లిస్ట్-2026
అత్యంత కాలుష్య ప్రాంతం లోనీ
నేషనల్ క్యాడెట్ కార్ప్స్ దినోత్సవం
అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం
జాతీయ సమైక్యతా దినోత్సవం
జాతీయ పత్రికా దినోత్సవం
బాలల దినోత్సవం
జాతీయ విద్యా దినోత్సవం
శాంతి - అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్ దినోత్సవం
ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం
అంతర్జాతీయ బయోస్పియర్ రిజర్వ్‌ల దినోత్సవం
ప్రపంచ నగరాల దినోత్సవం