ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (AP TRT) 2026 డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏపీ మోడల్ స్కూల్స్, వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకులాలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థలు, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థలు, గిరిజన సంక్షేమ గురుకుల (MJPAPBCWREIS, APREIS, APSWREIS, APTWREIS), దివ్యాంగుల సంక్షేమ శాఖ పాఠశాలల్లో ప్రిన్సిపల్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు (PGTలు), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (TGTలు), ఫిజికల్ డైరెక్టర్లు (PD), ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు (PET) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 260
వివరాలు:
ప్రిన్సిపాల్స్: 30 పోస్టులు
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు (PGTs): 81
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (TGTs): 113
ఫిజికల్ డైరెక్టర్లు (PDs): 02
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు (PETs): 34
అర్హతలు: బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (ఏపీ లేదా తత్సమాన) సర్టిఫికెట్, యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల నుంచి అకడమిక్ డిగ్రీ, అలాగే ఎన్‌సీటీఈ (NCTE) లేదా రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (RCI) గుర్తింపు పొందిన ఉపాధ్యాయ విద్య కోర్సులు కలిగి ఉండాలి. పోస్టులను బట్టి విద్యా, వృత్తిగత, టెట్ (APTET/CTET) అర్హతలు మారుతుంటాయి (ఉదాహరణకు: పీజీటీలు/ప్రిన్సిపాల్స్‌కు పీజీతో పాటు బీఈడీ; టెట్‌లకు డిగ్రీతో పాటు బీఈడీ, పేపర్-II టెట్ అర్హత; ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు బీపీఈడీ (B.P.Ed/U.G.D.P.Ed ఉండాలి). స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు సీఆర్ఆర్ (CRR) నంబర్‌తో కూడిన ఆర్‌సీఐ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
వయోపరిమితి:
జనరల్/ఓసీ/ఈడబ్ల్యూఎస్: 01/07/2026 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎస్సీ/ఎస్టీ/బీసీలకు గరిష్ట వయోపరిమితి 49 సంవత్సరాల వరకు సడలింపు ఉంది. దివ్యాంగులు 54 సంవత్సరాల వరకు సడలింపు ఉంది. ఎక్స్-సర్వీస్‌మెన్: సాయుధ దళాలలో అందించిన సేవా కాలానికి అదనంగా 3 సంవత్సరాలు కలుపుకొని వయోసడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం:
ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT), ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటుంది.
ప్రిన్సిపాల్స్ & పీజీటీలు (నాన్-లాంగ్వేజెస్): తప్పనిసరి అర్హత పరీక్ష అయిన ఇంగ్లిష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (పేపర్-I, 100 మార్కులు), ఆ తర్వాత ప్రధాన రాత పరీక్ష (పేపర్-II, 100 మార్కులు) ఉంటాయి.
టీజీటీలు: నాన్-లాంగ్వేజెస్ అభ్యర్థులకు ఇంగ్లిష్ ప్రొఫిషియెంట్ టెస్ట్ (పేపర్-I), రాత పరీక్ష (పేపర్-II, 80% వెయిటేజీ)తో పాటు ఏపీటెట్/సీటెట్ స్కోర్ (20% వెయిటేజీ) ఉంటుంది.
పీడీలు & పీఈటీలు: 100 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (టెట్ లేదా ఇంగ్లిష్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఉండదు).
స్క్రీనింగ్ టెస్ట్ నిబంధన: ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీ (నాన్-లాంగ్వేజెస్) పోస్టులకు దరఖాస్తు చేసేవారు ఇంగ్లిష్ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి (ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్- 60 మార్కులు; ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ/ఎక్స్-సర్వీస్‌మెన్ - 50 మార్కులు) అర్హత సాధించని వారికి పేపర్-II మూల్యాంకనం చేయబడదు.
దరఖాస్తు ఫీజు: ప్రతి పోస్టుకు రూ.1,000 ఫీజు చెల్లించాలి. అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేస్తే ప్రతి అదనపు పోస్టుకు వేర్వేరుగా ఫీజు చెల్లించాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 11.11.2026
దరఖాస్తు చివరి తేదీ: 30.11.2026
Website:https://tet2dsc.apcfss.in/
Link copied to clipboard!
ఐఐటీ బీహెచ్‌యూలో లైబ్రరీ ప్రొఫెషనల్ ట్రెయినీ పోస్టులు
సీఆర్పీఎఫ్లో స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు
ఎయిమ్స్ డియోగఢ్లో నాన్-ఫ్యాకల్టీ పోస్టులు
ఎయిమ్స్ మంగళగిరిలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
రాణి లక్ష్మీబాయి సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉద్యోగాలు
హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాలు
గాంధీ ఆసుపత్రి, సికింద్రాబాద్‌లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు
ముంబయి పోర్ట్ అథారిటీలో ఫెసిలిటీ మేనేజర్ ఉద్యోగాలు
ఏపీ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థలో మెంబర్ పోస్టులు
చెన్నై ఎస్ఈఆర్సీలో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు
ఏపీ రిసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏపీఆర్‌సెట్)-2025-26
జేఎన్ఏఎఫ్ఏయూ, హైదరాబాద్‌లో పీహెచ్డీ ప్రవేశాలు
సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్-2027 - 6, 9 తరగతుల్లో ప్రవేశాలు
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో బ్యాచిలర్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సులు
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్)-సెషన్-1 2027
విట్‌లో బీటెక్ ప్రోగ్రాం
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
ముంబయి పోర్ట్ అథారిటీలో అప్రెంటిస్ ఉద్యోగాలు
స్విమ్స్ తిరుపతిలో నర్సింగ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎస్‌జేవీఎన్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎన్‌సీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఇస్రో- స్పేస్ అప్లికేషన్ సెంటర్లో ఉద్యోగాలు
నార్తర్న్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో అప్రెంటిస్ పోస్టులు
రైట్స్‌లో అప్రెంటిస్‌షిప్ పోస్టులు
ఆర్ఆర్సీ- సెంట్రల్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ బ్యాంకులో అప్రెంటిస్ పోస్టులు
‘టైమ్ 100 నెక్స్ట్ ఇండియా’ జాబితా
కాంటార్ నివేదిక
యూఎన్ఎఫ్పీఏ నివేదిక
యునెస్కో విద్యా నివేదిక-2025
ఫ్యూ రిసెర్చ్ సెంటర్ అంచనా
పీఆర్ఎస్ నివేదిక
‘ఇంపాక్ట్ అసెస్మెంట్ ఆఫ్ పీఎల్ఐ స్కీమ్స్’
ప్రపంచ ఆరోగ్య సంస్థ టీబీ నివేదిక-2026
హెచ్ఎస్బీసీ హురున్ గ్లోబల్ ఇండియన్స్ లిస్ట్-2026
అత్యంత కాలుష్య ప్రాంతం లోనీ
నేషనల్ క్యాడెట్ కార్ప్స్ దినోత్సవం
అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం
జాతీయ సమైక్యతా దినోత్సవం
జాతీయ పత్రికా దినోత్సవం
బాలల దినోత్సవం
జాతీయ విద్యా దినోత్సవం
శాంతి - అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్ దినోత్సవం
ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం
అంతర్జాతీయ బయోస్పియర్ రిజర్వ్‌ల దినోత్సవం
ప్రపంచ నగరాల దినోత్సవం