ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ నియామక పరీక్ష (AP TRT) DSC-2026 కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకం ద్వారా ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లు (SA), సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGT) పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు నవంబరు 11 నుంచి 30 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి.
వివరాలు:
మొత్తం ఖాళీలు: 2,111 పోస్టులు (ఎస్‌జీటీ-1205, ఎస్‌ఏ-906)
ప్రభుత్వ/జెడ్‌పీపీ/ఎంపీపీ పోస్టులు: 1,709
మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ పోస్టులు: 402
స్కూల్ అసిస్టెంట్ (తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కన్నడ, తమిళం, ఒరియా, సంస్కృతం, ఉర్దూ): 110 (55 జనరల్ + 55 మున్సిపల్)
స్కూల్ అసిస్టెంట్ (హిందీ): 202 పోస్టులు (158 జనరల్ + 44 మున్సిపల్)
స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లిష్): 87 పోస్టులు (54 జనరల్ + 33 మున్సిపల్)
స్కూల్ అసిస్టెంట్ (గణితం): 41 పోస్టులు (22 జనరల్ + 19 మున్సిపల్)
స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ సైన్సెస్): 45 పోస్టులు (34 జనరల్ + 11 మున్సిపల్)
స్కూల్ అసిస్టెంట్ (బయోలాజికల్ సైన్స్): 151 పోస్టులు (127 జనరల్ + 24 మున్సిపల్)
స్కూల్ అసిస్టెంట్ (సోషల్ స్టడీస్): 160 పోస్టులు (126 జనరల్ + 34 మున్సిపల్)
స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్): 110 పోస్టులు (64 జనరల్ + 46 మున్సిపల్)
సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ): 1,205 పోస్టులు (1,069 జనరల్ + 136 మున్సిపల్)
అర్హతలు:
అకడమిక్ & ప్రొఫెషనల్ అర్హతలు: అభ్యర్థులు ఇంటర్మీడియట్, డిగ్రీ లేదా పీజీతో పాటు ఎన్‌సీటీఈ/ఆర్‌సీఐ గుర్తింపు పొందిన బీఎడ్, డీఈఎల్‌ఎడ్(D.El.Ed.) బీఎడ్, బీఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్), లేదా బీపీఈడీ(B.P.Ed) కోర్సులను నిర్దేశిత కనీస మార్కులతో (జనరల్ అభ్యర్థులకు 50%, రిజర్వ్‌డ్ వర్గాలకు 40%-45%) కలిగి ఉండాలి.
టెట్ (TET) అర్హత: అభ్యర్థులు సంబంధిత మీడియం/సబ్జెక్ట్‌లో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (APTET) పేపర్-I/II లేదా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET)లో అర్హత సాధించి ఉండాలి. (స్కూల్ అసిస్టెంట్ - ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు టెట్ అవసరం లేదు) .
వయోపరిమితి: 01.07.2026 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ (EWS) అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 49 సంవత్సరాలకు, దివ్యాంగులకు (PwBD) 54 సంవత్సరాలకు సడలింపు ఉంటుంది. మాజీ సైనికోద్యోగులకు వారు ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో అందించిన సేవాకాలం ఆధారంగా అదనంగా మూడు సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం:
స్కూల్ అసిస్టెంట్లు & ఎస్‌జీటీలకు: మొత్తం 100 మార్కులలో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (TRT)కు 80% వెయిటేజీ ఏపీటెట్/సీటెట్ స్కోర్లకు 20% వెయిటేజీ ఉంటుంది.
స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్)కు: కేవలం కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT) ఆధారంగా మాత్రమే 100 మార్కులకు ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు ఫీజు: దరఖాస్తు చేసుకునే ప్రతి పోస్టుకు రూ.1,000 చొప్పున ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా చెల్లించాలి. ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకుంటే, ఒకే దరఖాస్తులో ఆప్షన్ ఇవ్వవచ్చు కానీ అదనపు ప్రతి పోస్టుకూ విడిగా ఫీజు చెల్లించాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 11.11.2026
ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 30.11.2026
Website:https://tet2dsc.apcfss.in/
Link copied to clipboard!
ఐఐటీ బీహెచ్‌యూలో లైబ్రరీ ప్రొఫెషనల్ ట్రెయినీ పోస్టులు
సీఆర్పీఎఫ్లో స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు
ఎయిమ్స్ డియోగఢ్లో నాన్-ఫ్యాకల్టీ పోస్టులు
ఎయిమ్స్ మంగళగిరిలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
రాణి లక్ష్మీబాయి సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉద్యోగాలు
హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాలు
గాంధీ ఆసుపత్రి, సికింద్రాబాద్‌లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు
ముంబయి పోర్ట్ అథారిటీలో ఫెసిలిటీ మేనేజర్ ఉద్యోగాలు
ఏపీ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థలో మెంబర్ పోస్టులు
చెన్నై ఎస్ఈఆర్సీలో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు
ఏపీ రిసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏపీఆర్‌సెట్)-2025-26
జేఎన్ఏఎఫ్ఏయూ, హైదరాబాద్‌లో పీహెచ్డీ ప్రవేశాలు
సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్-2027 - 6, 9 తరగతుల్లో ప్రవేశాలు
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో బ్యాచిలర్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సులు
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్)-సెషన్-1 2027
విట్‌లో బీటెక్ ప్రోగ్రాం
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
ముంబయి పోర్ట్ అథారిటీలో అప్రెంటిస్ ఉద్యోగాలు
స్విమ్స్ తిరుపతిలో నర్సింగ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎస్‌జేవీఎన్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎన్‌సీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఇస్రో- స్పేస్ అప్లికేషన్ సెంటర్లో ఉద్యోగాలు
నార్తర్న్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో అప్రెంటిస్ పోస్టులు
రైట్స్‌లో అప్రెంటిస్‌షిప్ పోస్టులు
ఆర్ఆర్సీ- సెంట్రల్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ బ్యాంకులో అప్రెంటిస్ పోస్టులు
‘టైమ్ 100 నెక్స్ట్ ఇండియా’ జాబితా
కాంటార్ నివేదిక
యూఎన్ఎఫ్పీఏ నివేదిక
యునెస్కో విద్యా నివేదిక-2025
ఫ్యూ రిసెర్చ్ సెంటర్ అంచనా
పీఆర్ఎస్ నివేదిక
‘ఇంపాక్ట్ అసెస్మెంట్ ఆఫ్ పీఎల్ఐ స్కీమ్స్’
ప్రపంచ ఆరోగ్య సంస్థ టీబీ నివేదిక-2026
హెచ్ఎస్బీసీ హురున్ గ్లోబల్ ఇండియన్స్ లిస్ట్-2026
అత్యంత కాలుష్య ప్రాంతం లోనీ
నేషనల్ క్యాడెట్ కార్ప్స్ దినోత్సవం
అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం
జాతీయ సమైక్యతా దినోత్సవం
జాతీయ పత్రికా దినోత్సవం
బాలల దినోత్సవం
జాతీయ విద్యా దినోత్సవం
శాంతి - అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్ దినోత్సవం
ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం
అంతర్జాతీయ బయోస్పియర్ రిజర్వ్‌ల దినోత్సవం
ప్రపంచ నగరాల దినోత్సవం