ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ నియామక పరీక్ష (APTRT-2026) కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ (స్పెషల్ ఎడ్యుకేషన్), సెకండరీ గ్రేడ్ టీచర్ (స్పెషల్ ఎడ్యుకేషన్) పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 350 పోస్టులు
స్కూల్ అసిస్టెంట్ (స్పెషల్ ఎడ్యుకేషన్): 150
సెకండరీ గ్రేడ్ టీచర్ (స్పెషల్ ఎడ్యుకేషన్): 200
అర్హత: స్కూల్ అసిస్టెంట్ (స్పెషల్ ఎడ్యుకేషన్): యూజీసీ (UGC) గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 50% మార్కులతో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎస్సీ, ఎస్టీ, బీసీ,దివ్యాంగులకు 40%) కలిగి ఉండాలి. దీనితో పాటు రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (RCI) గుర్తింపు పొందిన స్పెషల్ ఎడ్యుకేషన్‌లో బీఎడ్ లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఏపీ టెట్ పేపర్-IIబి లో అర్హత సాధించి ఉండాలి.
సెకండరీ గ్రేడ్ టీచర్ (స్పెషల్ ఎడ్యుకేషన్): ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి కనీసం 50% మార్కులతో (ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45%) ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సు కలిగి ఉండాలి. ఆర్‌సీఐ గుర్తింపు పొందిన స్పెషల్ ఎడ్యుకేషన్‌లో బీఎడ్/డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.El.Ed) లేదా తత్సమాన డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులు ఆర్‌సీఐ సీఆర్‌ఆర్ నంబర్‌ను కలిగి ఉండడంతో పాటు ఏపీ టెట్ పేపర్-Iబి లో ఉత్తీర్ణులై ఉండాలి.
వయో పరిమితి: 01/07/2026 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
వయోసడలింపు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు: గరిష్ఠంగా 49 సంవత్సరాలు. దివ్యాంగులకు గరిష్ఠంగా 54 సంవత్సరాలు. మాజీ సైనికోద్యోగులకు సాయుధ బలగాలలో అందించిన సేవాకాలంతో పాటు అదనంగా 3 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం: మొత్తం 100 మార్కులకు గాను, కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)కి 80% మార్కులు (80 మార్కులు) ఏపీ టెట్ స్కోరుకు 20% వెయిటేజీ ఉంటుంది. ఐఈఆర్టీఎస్ (IERTS), ఐఈడీఎస్ఎస్ (IEDSS), కేజీబీవీలలో పనిచేస్తున్న అర్హులైన ఉపాధ్యాయులకు ప్రతి పూర్తి సంవత్సరానికి 0.5 మార్కుల చొప్పున గరిష్టంగా 5 మార్కుల వరకు సేవా వెయిటేజీ వర్తిస్తుంది.
కనీస అర్హత మార్కులు: ఓసీ & ఈడబ్ల్యూఎస్ 40%, వెనుకబడిన తరగతులు (బీసీ-ఏ, బీ, సీ, డీ, ఈ): 35%, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు 30%.
దరఖాస్తు ఫీజు: ప్రతి పోస్టుకు రూ.1,000 చెల్లించాలి. ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకుంటే, అదనపు ప్రతి పోస్టుకూ వేర్వేరుగా ఫీజు చెల్లించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 11.11.2026
ఫీజు చెల్లింపు, దరఖాస్తుకు చివరి తేదీ: 30.11.2026
Website:https://tet2dsc.apcfss.in/
Link copied to clipboard!
ఐఐటీ బీహెచ్‌యూలో లైబ్రరీ ప్రొఫెషనల్ ట్రెయినీ పోస్టులు
సీఆర్పీఎఫ్లో స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు
ఎయిమ్స్ డియోగఢ్లో నాన్-ఫ్యాకల్టీ పోస్టులు
ఎయిమ్స్ మంగళగిరిలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
రాణి లక్ష్మీబాయి సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉద్యోగాలు
హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాలు
గాంధీ ఆసుపత్రి, సికింద్రాబాద్‌లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు
ముంబయి పోర్ట్ అథారిటీలో ఫెసిలిటీ మేనేజర్ ఉద్యోగాలు
ఏపీ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థలో మెంబర్ పోస్టులు
చెన్నై ఎస్ఈఆర్సీలో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు
ఏపీ రిసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏపీఆర్‌సెట్)-2025-26
జేఎన్ఏఎఫ్ఏయూ, హైదరాబాద్‌లో పీహెచ్డీ ప్రవేశాలు
సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్-2027 - 6, 9 తరగతుల్లో ప్రవేశాలు
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో బ్యాచిలర్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సులు
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్)-సెషన్-1 2027
విట్‌లో బీటెక్ ప్రోగ్రాం
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
ముంబయి పోర్ట్ అథారిటీలో అప్రెంటిస్ ఉద్యోగాలు
స్విమ్స్ తిరుపతిలో నర్సింగ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎస్‌జేవీఎన్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎన్‌సీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఇస్రో- స్పేస్ అప్లికేషన్ సెంటర్లో ఉద్యోగాలు
నార్తర్న్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో అప్రెంటిస్ పోస్టులు
రైట్స్‌లో అప్రెంటిస్‌షిప్ పోస్టులు
ఆర్ఆర్సీ- సెంట్రల్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ బ్యాంకులో అప్రెంటిస్ పోస్టులు
‘టైమ్ 100 నెక్స్ట్ ఇండియా’ జాబితా
కాంటార్ నివేదిక
యూఎన్ఎఫ్పీఏ నివేదిక
యునెస్కో విద్యా నివేదిక-2025
ఫ్యూ రిసెర్చ్ సెంటర్ అంచనా
పీఆర్ఎస్ నివేదిక
‘ఇంపాక్ట్ అసెస్మెంట్ ఆఫ్ పీఎల్ఐ స్కీమ్స్’
ప్రపంచ ఆరోగ్య సంస్థ టీబీ నివేదిక-2026
హెచ్ఎస్బీసీ హురున్ గ్లోబల్ ఇండియన్స్ లిస్ట్-2026
అత్యంత కాలుష్య ప్రాంతం లోనీ
నేషనల్ క్యాడెట్ కార్ప్స్ దినోత్సవం
అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం
జాతీయ సమైక్యతా దినోత్సవం
జాతీయ పత్రికా దినోత్సవం
బాలల దినోత్సవం
జాతీయ విద్యా దినోత్సవం
శాంతి - అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్ దినోత్సవం
ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం
అంతర్జాతీయ బయోస్పియర్ రిజర్వ్‌ల దినోత్సవం
ప్రపంచ నగరాల దినోత్సవం