అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ జ్యుడిషియల్ సర్వీస్ కింద సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ నెం. 118/2026-RC ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నియామక ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ స్టేట్ జ్యుడిషియల్ (సర్వీస్ & కేడర్) నిబంధనలు, 2026 ద్వారా నిర్వహిస్తారు.
మొత్తం పోస్టుల సంఖ్య: 119
వివరాలు:
సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్)
డైరెక్ట్ రిక్రూట్‌మెంట్: 96 పోస్టులు
బదిలీ ద్వారా నియామకం: 23 పోస్టులు
అర్హత: డైరెక్ట్ రిక్రూట్‌మెంట్: అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) ఉత్తీర్ణతతో పాటు హైకోర్టు సర్వీస్, డిస్ట్రిక్ట్ జ్యుడీషియరీ, ప్రొసిక్యూషన్ సర్వీస్ లేదా సంబంధిత ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ ఉండాలి.
బదిలీ ద్వారా నియామకం: లా డిగ్రీ కలిగి ఉండి, హైకోర్టు సిబ్బంది, జిల్లా జ్యుడిషియరీ, ప్రాసిక్యూషన్ సర్వీసెస్ లేదా సంబంధిత విభాగాలలో కన్ఫర్మ్ చేసిన సభ్యులు లేదా అప్రూవ్‌డ్ ప్రొబేషనర్‌లుగా పనిచేస్తున్నవారు అర్హులు.
వయోపరిమితి: 01.09.2026 నాటికి 35 నుంచి 48 ఏళ్లకు దాటకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మాజీ సైనిక ఉద్యోగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు రూ.77,840 నుంచి రూ.1,36,520 వరకు ఉంటుంది.
ఎంపిక విధానం: ఎంపిక ప్రక్రియ 3 దశల్లో జరుగుతుంది.
స్క్రీనింగ్ టెస్ట్ (Screening Test): కంప్యూటర్ ఆధారిత- 100 మార్కులు (మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు). ఇందులో కనీసం 40% మార్కులు సాధించిన వారిని 1:10 నిష్పత్తిలో రాత పరీక్షకు ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష: మొత్తం 3 పేపర్లు ఉంటాయి (ప్రతి పేపర్‌కు 100 మార్కులు): పేపర్-I: సివిల్ లాస్, పేపర్-II: క్రిమినల్ లాస్, పేపర్-III: ఇంగ్లీష్ (అనువాదం, వ్యాస రచన).
మౌఖిక పరీక్ష (Viva-Voce / Interview): 50 మార్కులు. రాత పరీక్షలో అర్హత సాధించిన వారిని 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు పిలుస్తారు.
శిక్షణ: ఎంపికైన అభ్యర్థులు జ్యుడిషియల్ అకాడమీలో ఏడాది ఇంటెన్సివ్ శిక్షణ, ఏడాది లా క్లర్క్‌షిప్ పూర్తి చేయాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: ఓసీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1500, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు రూ.750.
పరీక్షా కేంద్రాలు: స్క్రీనింగ్ టెస్ట్ కోసం కింది కేంద్రాలను కేటాయించారు. (అభ్యర్థులు 3 ప్రాధాన్యతలను ఎంచుకోవాలి): గుంటూరు, కర్నూలు రాజమండ్రి (రాజమహేంద్రవరం), తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.
దరఖాస్తు చివరి తేదీ: 30-11-2026
Website: https://aphc.gov.in/recruitments.php?search=&year=2026&page=1
Link copied to clipboard!
ఐఐటీ బీహెచ్‌యూలో లైబ్రరీ ప్రొఫెషనల్ ట్రెయినీ పోస్టులు
సీఆర్పీఎఫ్లో స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు
ఎయిమ్స్ డియోగఢ్లో నాన్-ఫ్యాకల్టీ పోస్టులు
ఎయిమ్స్ మంగళగిరిలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
రాణి లక్ష్మీబాయి సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉద్యోగాలు
హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాలు
గాంధీ ఆసుపత్రి, సికింద్రాబాద్‌లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు
ముంబయి పోర్ట్ అథారిటీలో ఫెసిలిటీ మేనేజర్ ఉద్యోగాలు
ఏపీ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థలో మెంబర్ పోస్టులు
చెన్నై ఎస్ఈఆర్సీలో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు
ఏపీ రిసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏపీఆర్‌సెట్)-2025-26
జేఎన్ఏఎఫ్ఏయూ, హైదరాబాద్‌లో పీహెచ్డీ ప్రవేశాలు
సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్-2027 - 6, 9 తరగతుల్లో ప్రవేశాలు
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో బ్యాచిలర్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సులు
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్)-సెషన్-1 2027
విట్‌లో బీటెక్ ప్రోగ్రాం
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
ముంబయి పోర్ట్ అథారిటీలో అప్రెంటిస్ ఉద్యోగాలు
స్విమ్స్ తిరుపతిలో నర్సింగ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎస్‌జేవీఎన్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎన్‌సీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఇస్రో- స్పేస్ అప్లికేషన్ సెంటర్లో ఉద్యోగాలు
నార్తర్న్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో అప్రెంటిస్ పోస్టులు
రైట్స్‌లో అప్రెంటిస్‌షిప్ పోస్టులు
ఆర్ఆర్సీ- సెంట్రల్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ బ్యాంకులో అప్రెంటిస్ పోస్టులు
‘టైమ్ 100 నెక్స్ట్ ఇండియా’ జాబితా
కాంటార్ నివేదిక
యూఎన్ఎఫ్పీఏ నివేదిక
యునెస్కో విద్యా నివేదిక-2025
ఫ్యూ రిసెర్చ్ సెంటర్ అంచనా
పీఆర్ఎస్ నివేదిక
‘ఇంపాక్ట్ అసెస్మెంట్ ఆఫ్ పీఎల్ఐ స్కీమ్స్’
ప్రపంచ ఆరోగ్య సంస్థ టీబీ నివేదిక-2026
హెచ్ఎస్బీసీ హురున్ గ్లోబల్ ఇండియన్స్ లిస్ట్-2026
అత్యంత కాలుష్య ప్రాంతం లోనీ
నేషనల్ క్యాడెట్ కార్ప్స్ దినోత్సవం
అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం
జాతీయ సమైక్యతా దినోత్సవం
జాతీయ పత్రికా దినోత్సవం
బాలల దినోత్సవం
జాతీయ విద్యా దినోత్సవం
శాంతి - అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్ దినోత్సవం
ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం
అంతర్జాతీయ బయోస్పియర్ రిజర్వ్‌ల దినోత్సవం
ప్రపంచ నగరాల దినోత్సవం