భారతీయ రైల్వేలోని వివిధ ఐసొలేటెడ్ కేటగిరీ పోస్టుల భర్తీ కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్‌ఆర్‌బీ) సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య: 191
వివరాలు:
చీఫ్ లా అసిస్టెంట్: 17 పోస్టులు
పబ్లిక్ ప్రాసిక్యూటర్: 21 పోస్టులు
సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్: 8 పోస్టులు
జూనియర్ ట్రాన్స్‌లేటర్/హిందీ: 79 పోస్టులు
స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్: 27 పోస్టులు
సైంటిఫిక్ అసిస్టెంట్ (ట్రైనింగ్): 3 పోస్టులు
ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ III (కెమిస్ట్ & మెటలర్జిస్ట్): 36 పోస్టులు
అర్హత: దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ నాటికి అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు, యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పోస్టును బట్టి సైన్స్ సబ్జెక్టు కలిగిన 10+2 లేదా తత్సమాన డిగ్రీ/డిప్లొమా, లా డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా అర్హత ఉండాలి. ఫైనల్ ఎగ్జామ్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు.
వయోపరిమితి: పోస్టును బట్టి గరిష్ఠ వయసు 22 నుంచి 40 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.19,900 - రూ.44,900.
ఎంపిక విధానం: సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), ఆ తర్వాత ట్రాన్స్‌లేషన్ టెస్ట్ (జూనియర్ ట్రాన్స్‌లేటర్/హిందీ పోస్టులకు వర్తిస్తుంది), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV), మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా పూర్తిగా మెరిట్ పద్ధతిలో ఎంపిక జరుగుతుంది.
పరీక్ష విధానం: ప్రొఫెషనల్ ఎబిలిటీ (50 ప్రశ్నలు - 50 మార్కులు), జనరల్ అవేర్‌నెస్ (15 ప్రశ్నలు - 15 మార్కులు), జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (15 ప్రశ్నలు - 15 మార్కులు), మ్యాథమెటిక్స్ (10 ప్రశ్నలు - 10 మార్కులు), జనరల్ సైన్స్(10 ప్రశ్నలు - 10 మార్కులు) మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్ / దివ్యాంగులు, మహిళలు ట్రాన్స్‌జెండర్ / మైనారిటీలు / ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (EBC)కు రూ.250; ఇతరులకు రూ.500.
దరఖాస్తు చివరి తేదీ: 06.12.2026
అప్లికేషన్ విండో: డిసెంబరు 7 నుంచి 16 వరకు.
Link copied to clipboard!
ఐఐటీ బీహెచ్‌యూలో లైబ్రరీ ప్రొఫెషనల్ ట్రెయినీ పోస్టులు
సీఆర్పీఎఫ్లో స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు
ఎయిమ్స్ డియోగఢ్లో నాన్-ఫ్యాకల్టీ పోస్టులు
ఎయిమ్స్ మంగళగిరిలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
రాణి లక్ష్మీబాయి సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉద్యోగాలు
హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాలు
గాంధీ ఆసుపత్రి, సికింద్రాబాద్‌లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు
ముంబయి పోర్ట్ అథారిటీలో ఫెసిలిటీ మేనేజర్ ఉద్యోగాలు
ఏపీ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థలో మెంబర్ పోస్టులు
చెన్నై ఎస్ఈఆర్సీలో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు
ఏపీ రిసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏపీఆర్‌సెట్)-2025-26
జేఎన్ఏఎఫ్ఏయూ, హైదరాబాద్‌లో పీహెచ్డీ ప్రవేశాలు
సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్-2027 - 6, 9 తరగతుల్లో ప్రవేశాలు
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో బ్యాచిలర్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సులు
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్)-సెషన్-1 2027
విట్‌లో బీటెక్ ప్రోగ్రాం
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
ముంబయి పోర్ట్ అథారిటీలో అప్రెంటిస్ ఉద్యోగాలు
స్విమ్స్ తిరుపతిలో నర్సింగ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎస్‌జేవీఎన్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎన్‌సీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఇస్రో- స్పేస్ అప్లికేషన్ సెంటర్లో ఉద్యోగాలు
నార్తర్న్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో అప్రెంటిస్ పోస్టులు
రైట్స్‌లో అప్రెంటిస్‌షిప్ పోస్టులు
ఆర్ఆర్సీ- సెంట్రల్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ బ్యాంకులో అప్రెంటిస్ పోస్టులు
‘టైమ్ 100 నెక్స్ట్ ఇండియా’ జాబితా
కాంటార్ నివేదిక
యూఎన్ఎఫ్పీఏ నివేదిక
యునెస్కో విద్యా నివేదిక-2025
ఫ్యూ రిసెర్చ్ సెంటర్ అంచనా
పీఆర్ఎస్ నివేదిక
‘ఇంపాక్ట్ అసెస్మెంట్ ఆఫ్ పీఎల్ఐ స్కీమ్స్’
ప్రపంచ ఆరోగ్య సంస్థ టీబీ నివేదిక-2026
హెచ్ఎస్బీసీ హురున్ గ్లోబల్ ఇండియన్స్ లిస్ట్-2026
అత్యంత కాలుష్య ప్రాంతం లోనీ
నేషనల్ క్యాడెట్ కార్ప్స్ దినోత్సవం
అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం
జాతీయ సమైక్యతా దినోత్సవం
జాతీయ పత్రికా దినోత్సవం
బాలల దినోత్సవం
జాతీయ విద్యా దినోత్సవం
శాంతి - అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్ దినోత్సవం
ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం
అంతర్జాతీయ బయోస్పియర్ రిజర్వ్‌ల దినోత్సవం
ప్రపంచ నగరాల దినోత్సవం