ఎస్‌వీఎస్‌యూలో స్కిల్‌ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టులు

ఎస్‌వీఎస్‌యూలో స్కిల్‌ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టులు

హరియాణాలోని శ్రీ విశ్వకర్మ్‌ స్కిల్‌ యూనివర్సిటీ (ఎన్‌వీఎస్‌యూ) రెగ్యులర్‌ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో స్కిల్‌ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టుల భర్తికి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

  • స్కిల్‌ ఇన్‌స్ట్రక్టర్‌: 23

విభాగాలు: అగ్రికల్చర్‌, యానిమేషన్‌, కెమిస్ట్రీ, సివిల్‌, కమ్యూనికేషన్‌ స్కిల్‌, సీఎస్‌ఈ/ఐటీ, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌,, ఫైన్‌ ఆర్ట్‌, జర్మన్‌, హాస్పిటాలిటీ, జపనీస్‌, మెకానికల్‌, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ, మ్యూజిక్‌, నర్సింగ్‌, ఫార్మసీ, ఫిజిక్స్‌, ఫిజియోథెరపీ, ప్రింటింగ్‌ అండ్‌ టెక్నాలజీ, యోగా.

అర్హత: బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌, పీజీ, బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌, మాస్టర్స్‌ ఆఫ్‌ డిజైన్‌, బీఏ, ఎంఏ, నేషనల్‌ ట్రేడ్‌ సర్టిఫికేట్‌, బీఎస్సీ, బీఫార్మసీ, డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు చివరి తేదీ: 23.11.2026

Website: https://svsu.ac.in/careers-notices.php

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram