ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

భారత ప్రభుత్వ రంగ సంస్థ, ఆయిల్ ఇండియా లిమిటెడ్ వివిధ గ్రేడ్లలో కింది ఉద్యోగాలను భర్తీ చేయడానికి అర్హులైన భారతీయ పౌరుల నుంచి దరఖాస్తులను కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 32

వివరాలు:

  1. సూపరింటెండింగ్ రీసెర్చ్ సైంటిస్ట్- 05

  2. సీనియర్ ఆఫీసర్ - మెకానికల్ - 14

  3. సీనియర్ ఆఫీసర్ - పెట్రోలియం- 04

  4. సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ / సీనియర్ ఇంటర్నల్ ఆడిటర్- 06

  5. హిందీ ఆఫీసర్ - అఫీషియల్ లాంగ్వేజ్- 02

  6. కాన్ఫిడెన్షియల్ సెక్రటరీ - 01

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డిగ్రీ/ఇంజినీరింగ్‌ డిగ్రీ/పీజీలో ఉత్తీర్ణతతో పాటు కనీసం నాలుగేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి.

వయోపరిమితి: 27 నుంచి 37 ఏళ్ల వరకు ఉండాలి.

జీతం: పోస్టును బట్టి నెలకు రూ.1,60,000 నుంచి రూ.2,20,000 వరకు ఉంటుంది.

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) - 1, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 14.11.2026.

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) తేదీ: 28/12/2026 (తాత్కాలికం)

Website:https://www.oil-india.com/careeroil

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram