పీజీఐఎంఈఆర్‌లో సీనియర్‌ రెసిడెంట్‌, మెడికల్ ఆఫీసర్‌ ఉద్యోగాలు

పీజీఐఎంఈఆర్‌లో సీనియర్‌ రెసిడెంట్‌, మెడికల్ ఆఫీసర్‌ ఉద్యోగాలు

పీజీఐఎంఈఆర్‌, చండీగఢ్‌ వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 162 (ఇందులో పీజీఐఎంఈఆర్‌ చండీగఢ్‌లో 139 పోస్టులు, పీజీఐ శాటిలైట్‌ సెంటర్‌, సంగ్రూర్‌లో 23 పోస్టులు ఉన్నాయి.)

వివరాలు:

  • సీనియర్‌ రెసిడెంట్‌: 143

  • జూనియర్‌/సీనియర్‌ డీమాన్‌స్ట్రేటర్స్‌: 07

  • సీనియర్‌ డీమాన్‌స్ట్రేటర్స్‌: 06

  • జూనియర్‌ డీమాన్‌స్ట్రేటర్స్‌: 03

  • సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌: 03

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఏ/ఎంఎస్సీ/ఎంవీఎస్సీ, పీహెచ్‌డీ, ఎండీ/ఎంఎస్‌ ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 45 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు సీనియర్‌ రెసిడెంట్‌, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌, సీనియర్‌ డీమాన్‌స్ట్రేటర్‌కు రూ.67,700; జూనియర్‌ డీమాన్‌స్ట్రేటర్స్‌కు రూ.35,400; సీనియర్‌ డీమాన్‌స్ట్రేటర్‌కు రూ..56,100;

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ద్వారా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: జనరల్‌/ఓబీసీ/ఈబడబ్ల్యూఎస్‌లకు రూ.1500; ఎస్సీ/ఎస్టీలకు రూ.800; దివ్యాంగులకు ఫీజు లేదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 13-11-2026

కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ తేదీ: 05.12.2026

Website: https://pgimer.edu.in/PGIMER_PORTAL/PGIMERPORTAL/Vacancies/JSP/ViewAll.jsp?record=15855

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram