ఎయిమ్స్‌ బీబీనగర్‌లో సీనియర్ రెసిడెంట్ పోస్టులు

ఎయిమ్స్‌ బీబీనగర్‌లో సీనియర్ రెసిడెంట్ పోస్టులు

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) బీబీనగర్‌ తాత్కాలిక ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

వివరాలు:

  • సీనియర్ రెసిడెంట్ (నాన్-అకాడమిక్) - 32

విభాగాలు: అనస్థీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, సీటీవీఎస్, కార్డియాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, మెడికల్ ఆంకాలజీ, మైక్రోబయాలజీ, నెఫ్రాలజీ, ఆర్థోపెడిక్స్ తదితర విభాగాలు...

అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ/ఎండీ/ఎంసీహెచ్‌/పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: దరఖాస్తు చేయడానికి చివరి తేదీ నాటికి 45 ఏళ్లు మించకూడదు (నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు వయోసడలింపు ఉంటుంది).

జీతం: నెలకు రూ.56,100 నుంచి రూ.67,000.

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1,770. ఎస్సీ,ఎస్టీ, పీడబ్లూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 2026 నవంబరు 3.

ఇంటర్వ్యూ తేదీలు: 2026 నవంబరు 16, 17.

Website: https://aiimsbibinagar.edu.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram