సీఎస్‌ఐఆర్-టీకేడీఎల్‌ యూనిట్‌లో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు

సీఎస్‌ఐఆర్-టీకేడీఎల్‌ యూనిట్‌లో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్‌ఐఆర్) పరిధిలోని ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ (టీకేడీఎల్‌) యూనిట్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆఫ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ ఫర్ ప్రొటెక్షన్ అండ్ ప్రమోషన్ ప్రాజెక్ట్ కోసం తాత్కాలిక /కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

ప్రాజెక్ట్ అసోసియేట్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్- 50

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎంసీఏ/ఎంఈ/ఎంటెక్‌/బీఈ/బీటెక్‌/బీఏఎంఎస్‌లో ఉత్తీర్ణత, మెడిసిన్‌లో బ్యాచిలర్ డిగ్రీతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వయోపరిమితి: 35 నుంచి 40 ఏళ్ల వరకు ఉండాలి.

జీతం: పోస్టును బట్టి నెలకు రూ.31,000 నుంచి రూ.42,000 వరకు ఉంటుంది.

ఎంపిక విధానం: (ఆఫ్‌లైన్/ఆన్‌లైన్)లో ఇంటర్వ్యూలు ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 12-10-2026

Website:https://www.csir.res.in/en

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram