స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  

మొత్తం పోస్టుల సంఖ్య: 49

వివరాలు: 

అసిస్టెంట్‌ మేనేజర్‌ (లా)-జేఎంజీఎస్‌-I: 20 

డిప్యూటీ మేనేజర్‌ (లా)ఎంఎంజీఎస్‌-II: 29

అర్హతలు: పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ డిగ్రీ ఉత్తీర్ణతతో బార్ కౌన్సిల్‌లో న్యాయవాదులుగా నమోదై, ప్రాక్టీసింగ్ న్యాయవాదిగా రెండేళ్ల నుంచి నాలుగేళ్ల అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 31.05.2026 నాటికి 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు రుసుము: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది).

ఎంపిక విధానం: విద్యార్హతలు, ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 14.07.2026.

Website: https://ibpsreg.ibps.in/sbiscoljun26/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram