బీహెచ్‌యూలో రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టులు

బీహెచ్‌యూలో రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టులు

వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ), తాత్కాలిక ప్రాతిపదికన రిసెర్చ్ అసిస్టెంట్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

వివరాలు:

1. రిసెర్చ్ అసిస్టెంట్ - 01

2. ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ - 01

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో పీజీ/ఎమ్మెస్సీ/ఎంఫిల్/పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు నెట్‌లో అర్హత సాధించి ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 28 ఏళ్లు మించకూడదు. (ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది).

వేతనం: నెలకు రిసెర్చ్ అసిస్టెంట్ కు రూ.37,000.ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ కు రూ.20,000.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.

చిరునామా: డాక్టర్ మనుషి శ్రీవాస్తవ, ప్రాజెక్ట్ డైరెక్టర్, సామాజిక వైద్య విభాగం, వైద్య విజ్ఞాన సంస్థ, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం,
వారణాసి - 221005.

దరఖాస్తుకు చివరి తేదీ: 14.05.2026.

Website:https://www.bhu.ac.in/site/tempvacancy/1_2_16

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram