పీజీఐఎంఈఆర్‌లో పోస్టులు

పీజీఐఎంఈఆర్‌లో పోస్టులు

చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (పీజీఐఎంఈఆర్‌), తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 134

వివరాలు:

1. సీనియర్ రెసిడెంట్‌: 123

2. సీనియర్‌ డెమాన్‌స్ట్రేటర్స్‌: 04

3. జూనియర్ డెమాన్‌స్ట్రేటర్స్‌: 02

4. సీనియర్ మెడికల్ ఆఫీసర్స్‌: 05

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్‌, ఎంఏ, ఎంఎస్సీ, పీహెచ్‌డీ, ఎంపీహెచ్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: గరిష్ఠంగా 45 ఏళ్లు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయోసడలింపు ఉంటుంది.

వేతనం: పోస్టును బట్టి నెలకు రూ.35,400 - రూ.67,700.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1,500. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.800. ఇతరులకు ఫీజు లేదు.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ఆధారంగా.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 2026 ఏప్రిల్ 25.

దరఖాస్తు చివరి తేదీ: 2026 మే 19.

పరీక్ష నిర్వహణ తేదీ: 2026 మే 22.

Website:https://pgimer.edu.in/PGIMER_PORTAL/PGIMERPORTAL/Vacancies/JSP/VACANCIE_VIEW.jsp?countt=0

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram