ఆర్మీ పబ్లిక్‌ స్కూల్లో టీచింగ్‌, నాన్‌-టీచింగ్‌ ఉద్యోగాలు

ఆర్మీ పబ్లిక్‌ స్కూల్లో టీచింగ్‌, నాన్‌-టీచింగ్‌ ఉద్యోగాలు

సికింద్రాబాద్‌, ఆర్కేపురంలోని ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో 2026-27 అకాడమిక్‌ సంవత్సరానికి ఒప్పంద/ అడ్‌హక్‌ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  

వివరాలు: 

1. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) 

2. ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT)

3. అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌

4. ఎల్‌డీసీ

5. రిసెప్షనిస్ట్‌

6. పారామెడిక్‌

7. ఐటీ సూపర్‌వైజర్‌

8. సైన్స్‌ ల్యాబ్‌ అటెండెంట్‌

9. కంప్యూటర్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌ 

అర్హత: పోస్టును అనుసరించి టెన్‌+2, డిప్లొమా, డిగ్రీ, లా డిగ్రీ, పీజీతో పాటు బీఎడ్‌ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం, బోధనా నైపుణ్యాలు ఉండాలి. 

దరఖాస్తు ఫీజు: రూ.250.

దరఖాస్తు విధానం: ది ప్రిన్సిపల్‌, ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ ఆర్‌కే పురం, సికింద్రాబాద్‌ చిరునామాకు ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు పంపించాలి.

దరఖాస్తు చివరి తేదీ: 01.05.2026.

Website:https://apsrkpuram.edu.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram