ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్‌లో జూనియర్ అసిస్టెంట్‌ పోస్టులు

ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్‌లో జూనియర్ అసిస్టెంట్‌ పోస్టులు

ముంబయిలోని ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎల్‌ఐసీహెచ్‌ఎఫ్‌ఎల్‌) దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ పౌరుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. 

వివరాలు:

జూనియర్ అసిస్టెంట్: 180

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

వయోపరిమితి: 2026 ఏప్రిల్ 1వ తేదీ నాటికి 21 నుంచి 30 ఏళ్లు ఉండాలి. అభ్యర్థులు 1996 ఏప్రిల్ 2 కంటె ముందు, 2005 ఏప్రిల్ 1 తరువాత జన్మించి ఉండరాదు.

వేతనం: నెలకు రూ.38,709 నుంచి రూ.41,509.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.800 + జీఎస్‌టీ.

ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులను ఆన్‌లైన్ పరీక్ష & ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ పరీక్ష కేవలం ఆంగ్ల భాషలోనే ఉంటుంది. & ఇందులో నెగటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంటుంది.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 2026 ఏప్రిల్ 16.

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 ఏప్రిల్ 30.

పరీక్ష తేదీ: 2026 జూన్‌ మొదటి వారం.

Website:https://lichousing.com/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram