యూసీఐఎల్‌లో జనరల్ మేనేజర్ ఉద్యోగాలు

యూసీఐఎల్‌లో జనరల్ మేనేజర్ ఉద్యోగాలు

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్‌), ఝార్జండ్ వివిధ విభాగాల్లో రెగ్యులర్ ప్రాతిపదికన ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య - 19

వివరాలు:

1. డిప్యూటీ జనరల్ మేనేజర్ (పర్సనల్)  

2. చీఫ్ మేనేజర్ (పర్సనల్) 

3. మేనేజర్ (పర్సనల్) 

4. డిప్యూటీ మేనేజర్ (పర్సనల్): 

5. అసిస్టెంట్ మేనేజర్ (పర్సనల్)

6. అసిస్టెంట్ మేనేజర్ (అకౌంట్స్)

అర్హతలు: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో డిగ్రీ/సీఏలో ఉత్తీర్ణులై ఉండాలి.

వేతనం: పోస్టును బట్టి నెలకు రూ.40,000 నుంచి రూ.2,60,000.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా 

ఎంపిక ప్రక్రియ: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు చివరి తేదీ: 2026 మే 22.

Website:https://www.uraniumcorp.in/public/index.php

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram