బనారస్ హిందూ యూనివర్సిటీలో అసిస్టెంట్ ఉద్యోగాలు

బనారస్ హిందూ యూనివర్సిటీలో అసిస్టెంట్ ఉద్యోగాలు

వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్సిటీ , బోటనీ విభాగంలో ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ రిసెర్చ్ అసిస్టెంట్  పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

వివరాలు:

జూనియర్ రిసెర్చ్ అసిస్టెంట్ 

అర్హతలు: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ( బోటనీ/లైఫ్ సైన్సెస్/బయోటెక్నాలజీ/మైక్రోబయాలజీ)లో ఉత్తీర్ణులై ఉండాలి. 

గరిష్ఠ వయోపరిమితి: 01 ఏప్రిల్ 2026 నాటికి 28 ఏళ్లకు మించకూడదు.

వేతనం: నెలకు రూ.25,000. - రూ.28,000.

దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా neelam1409@bhu.ac.in కు పంపాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 27-04-2026.

Website: https://www.bhu.ac.in/site/tempvacancy/1_2_16

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram