ఎయిమ్స్ దిల్లీలో రిసెర్చ్‌ స్టాఫ్ ఉద్యోగాలు

ఎయిమ్స్ దిల్లీలో రిసెర్చ్‌ స్టాఫ్ ఉద్యోగాలు

దిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్‌) , రేడియేషన్ ఆంకాలజీ విభాగాల్లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ రిసెర్చ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

వివరాలు:

1. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ - III : 01

2. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ - I : 01

3. ప్రాజెక్ట్ నర్స్ - I: 01

అర్హతలు: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ/పీజీ (సైకాలజీ/క్లినికల్ సైకాలజీ/సోషల్ వర్క్‌)లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వేతనం: నెలకు రూ.18,000 నుంచి రూ.28,000.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తుకు చివరి తేదీ: 24-04-2026.

Website: https://www.aiims.edu/index.php/en

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram