పశ్చిమగోదావరి జిల్లాలో అసిస్టెంట్ ఉద్యోగాలు

పశ్చిమగోదావరి జిల్లాలో అసిస్టెంట్ ఉద్యోగాలు

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని వివిధ శాఖలలో విభిన్న ప్రతిభావంతుల (దివ్యాంగుల) బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య - 29

వివరాలు:

1. జూనియర్ అసిస్టెంట్ (గ్రూపు-4): 17 

2. ఆఫీస్ సబార్డినేట్: 11 

3. గ్యాంగ్ మద్దూర్: 01 

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన బోర్డు నుంచి 7వ తరగతి/ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 01-07-2026 నాటికి 18 ఏళ్ల నుంచి 52 ఏళ్ల  మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.

చిరునామా: సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు,  వయో వృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయం, కలెక్టరేట్ ప్రాంగణము, ఏలూరు, 

దరఖాస్తు చివరి తేదీ: 21-04-2026.

Website:https://eluru.ap.gov.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram