సెంటర్‌ ఫర్‌ డివెలప్‌మెంట్‌ ఆఫ్‌ టెలీమెటిక్స్‌లో కన్సల్టెంట్‌ పోస్టులు

సెంటర్‌ ఫర్‌ డివెలప్‌మెంట్‌ ఆఫ్‌ టెలీమెటిక్స్‌లో కన్సల్టెంట్‌ పోస్టులు

న్యూదిల్లీలోని సెంటర్‌ ఫర్‌ డెవెలప్‌మెంట్‌ ఆఫ్‌ టెలీమ్యాటిక్స్‌  ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కన్సల్టెంట్‌, సైంటిస్ట్‌ పోస్టుల  భర్తీకి దరఖాస్తులు కోరుతోంది

మొత్తం పోస్టుల సంఖ్య: 16

వివరాలు

కన్సల్టెంట్‌: 02

సైంటిస్ట్‌-బి/సీ: 14

విభాగాలు: ఇన్సిడెంట్‌ ఇన్వెస్టిగేటర్‌, సెక్యూరిటీ ఇంజినీర్‌, ప్లాట్‌ఫార్మ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ అప్లికేషన్స్‌, ఎఫ్‌పీజీఏ డిజైన్‌, ఫాల్ట్‌ అనాలసిస్‌ తదితరాలు.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సీటీ/ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌, ఎంఎస్సీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగనుభవం ఉండాలి. 

వయోపరిమితి: కన్సల్టెంట్‌కు 63 ఏళ్లు; సైంటిస్ట్‌ బీ/సీకు 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: విద్యార్హతలు, షార్ట్‌లిస్ట్‌, రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 03.05.2026.

Website: https://www.cdot.in/cdotweb/web/home.php

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram