సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు 

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు 

ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ స్ట్రీమ్‌లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్స్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది

మొత్తం పోస్టుల సంఖ్య: 26

వివరాలు:

అనలిటిక్స్‌ అండ్‌ మోడల్‌

అసెట్‌ లయబిలిటీ

డిజిటల్‌ రిస్క్‌

ఎంటర్‌ప్రైజ్‌

మార్కెట్‌ రిస్క్‌

అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ లేదా బీఈ/బీటెక్‌, ఎంఎస్సీ, ఎంబీఏ/పీజీడీఎం/పీజీడీబీఎం/పీజీడీబీఏ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత సర్టిఫికేషన్స్‌ ఉద్యోగ అనుభవం ఉండాలి.

వయోపరిమితి: పోస్టును అనుసరించి 20 - 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళా అభ్యర్థులకు రూ.175, ఇతరులకు రూ.850.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 30.04.2026.

పరీక్ష తేదీ: మే 2026 (తాత్కాలిక).

ఇంటర్వ్యూ తేదీ: జూన్‌ 2026 (తాత్కాలిక).

Website: https://centralbank.bank.in/en/recruitments

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram