రఘు రాయ్‌ మరణం

రఘు రాయ్‌ మరణం
  • తన కెమెరా కన్నుతో భారతీయ సమాజాన్ని కొత్త కోణంలో ఆవిష్కరించిన ప్రపంచ ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్‌ రఘు రాయ్‌ (83) 2026, ఏప్రిల్‌ 26న దిల్లీలో మరణించారు. ఆయన 1942లో పంజాబ్‌లోని ఝంగ్‌లో (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది) జన్మించారు. 23 ఏళ్ల వయసులో ఫొటోగ్రఫీని వృత్తిగా ఎంచుకుని ‘ద స్టేట్స్‌మన్‌’ వార్తా పత్రికలో ఫొటోగ్రాఫర్‌గా చేరారు.
  • అప్పటి నుంచి దాదాపు ఆరు దశాబ్దాలపాటు ఛాయాచిత్రకారుడిగా కొనసాగారు. ఆయన చిత్రాలు భారతదేశ సంస్కృతి, రాజకీయ ముఖచిత్రం, పేదరికం, సామాజిక వాస్తవాలను సుస్పష్టంగా ప్రతిబింబించాయి. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram