గుర్బాక్స్‌ కన్నుమూత

గుర్బాక్స్‌ కన్నుమూత
  • హాకీ దిగ్గజ ఆటగాడు గుర్బాక్స్‌ సింగ్‌ గ్రేవాల్‌ 2026, ఏప్రిల్‌ 25న జిరక్‌పుర్‌లో మరణించారు. ఆయన వయసు 84 ఏళ్లు. ఆయన 1968 మెక్సికో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన హాకీ జట్టులో సభ్యుడు.
  • అదే ఒలింపిక్స్‌లో ఆయన సోదరుడు బల్బీర్‌ సింగ్‌ గ్రేవాల్‌తో కలిసి బరిలో దిగారు. ఆ తర్వాత గుర్బాక్స్‌ పశ్చిమ రైల్వేస్‌లో సీనియర్‌ స్పోర్ట్స్‌ అధికారిగా పనిచేశారు. ఆపై ముంబయి హాకీ సంఘం గౌరవ కార్యదర్శిగానూ సేవలందించారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram