జీ 7 సదస్సు

జీ 7 సదస్సు
  • సంపన్న దేశాల కూటమి అయిన ‘గ్రూప్‌ ఆఫ్‌ సెవెన్‌’(జీ7) 52వ శిఖరాగ్ర సదస్సు 2026, జూన్‌ 15న ప్రారంభమైంది. ఫాన్స్‌లోని ఎవియాన్‌ లే బైన్స్‌లో జూన్‌ 17 వరకు సదస్సు జరుగుతుంది. అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్‌లు 1975లో జీ7 కూటమిగా ఏర్పడ్డాయి.
  • ఈ సభ్య దేశాలతో పాటు ఆహ్వానిత హోదాలో భారత్, బ్రెజిల్, ఈజిప్టు, కెన్యా, దక్షిణ కొరియా, ఖతార్, సిరియా, ఉక్రెయిన్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)లు సదస్సులో పాల్గొన్నాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram