మోదీతో లీ జే మ్యుంగ్‌ భేటీ

మోదీతో లీ జే మ్యుంగ్‌ భేటీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2026, ఏప్రిల్‌ 20న దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్‌తో భేటీ అయ్యారు.  లీ జే మ్యుంగ్, మోదీ చర్చల అనంతరం పారిశ్రామిక సహకారం, ఉక్కు సరఫరా గొలుసు తదితర రంగాల్లో ఇరు దేశాలు 15 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్య విలువను 2030 కల్లా 50 బిలియన్‌ డాలర్లకు చేర్చాలని నిర్ణయించాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

No related current affair found.

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram