హింస, వేధింపులు, ఉగ్రవాదం లాంటి కారణాల వల్ల స్వదేశాన్ని విడిచి రక్షణ కోసం ఇతర ప్రాంతాలకు తరలిపోయిన వారిని శరణార్థులుగా పేర్కొంటారు. ప్రపంచవ్యాప్తంగా శరణార్థులు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ప్రజలకు తెలియజేసే లక్ష్యంతో ఏటా జూన్ 20న ‘ప్రపంచ శరణార్థుల దినోత్సవం’గా (World Refugee Day) నిర్వహిస్తారు. శరణార్థుల పరిస్థితిని గుర్తించడంతోపాటు సమాజంలో వారికి గౌరవ, మర్యాదలు లభించేలా చైతన్యపరచడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
శరణార్థి అంటే?
చారిత్రక నేపథ్యం
| ఐక్యరాజ్య సమితి శరణార్థుల వ్యవహారాల సంఘం (యూఎన్‌హెచ్‌సీఆర్), 1951 శరణార్థుల ఒడంబడిక, 1967 ప్రోటోకాల్, భారతదేశ విధానం, భారతదేశంలోకి శరణార్థులు లాంటి సమాచారంతోపాటు గతంలో ఆర్‌ఆర్‌బీ గ్రూప్ డి, యూపీఎస్సీ, యూజీసీ నెట్, ఎస్‌ఎస్‌సీ తదితర పోటీపరీక్షలో అడిగిన 70కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు?
(ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్ టైర్ 1, 2023)
1. జూన్ 20 2. జూన్ 22 3. జూన్ 18 4. జూన్ 17
సమాధానం: 1
2. ఐక్యరాజ్య సమితి శరణార్థుల వ్యవహారాల సంఘం (యూఎన్‌హెచ్‌సీఆర్) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
(ఏపీఎస్‌ఎస్‌బీ సీఎస్‌ఎల్‌ఈ (ఎంటీఎస్ అండ్ కానిస్టేబుల్), 2023)
1. జెనీవా 2. పారిస్
3. న్యూయార్క్ 4. వాషింగ్టన్
సమాధానం: 1
3. భారత పార్లమెంట్ కింది ఏ సంవత్సరంలో ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లును ఆమోదించింది?
(ఆర్‌ఆర్‌బీ గ్రూప్ డి, 2025)
1. 2025 2. 2023 3. 2021 4. 2024
సమాధానం: 1
4. రోహింగ్యా శరణార్థులు కింది ఏ దేశానికి చెందినవారు?
(కర్ణాటక సివిల్ పోలీస్ కానిస్టేబుల్, 2020)
1. బంగ్లాదేశ్ 2. మయన్మార్
3. పాకిస్థాన్ 4. ఆఫ్గనిస్థాన్
సమాధానం: 2
5. Which one among the following UN agencies has received the Nobel Prize more than once?
(UPSC CDS-I, 2025)
1. ILO 2. WFP 3. UNICEF 4. UNHCR
Ans: 4
6. The first global Refugee Forum (GRF), a two-day gathering of United Nations member states was held in _________.
(UP Police SI, 2021)
1. Sweden 2. Geneva 3. USA 4. Spain
Ans: 2